సన్ రైజర్స్ హైదరాబాద్: వార్తలు
13 May 2023
ఐపీఎల్SRH Vs LSG : హైదరాబాద్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు..!
ఐపీఎల్ 2023 సీజన్ లో సొంతగడ్డపై అన్ని టీంలు విజయాలు సాధిస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలను చవిచూస్తోంది.
13 May 2023
లక్నో సూపర్‌జెయింట్స్SRH Vs LSG : రాణించిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2023 భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.
07 May 2023
రాజస్థాన్ రాయల్స్రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది.
04 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి
ఐపీఎల్-16లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
04 May 2023
ఐపీఎల్ఉప్పల్ స్టేడియంలో రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 171
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
04 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్SRH vs KKR: ఓడితే ఫ్లే ఆఫ్‌కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్DC vs SRH : ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్DC vs SRH : అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ స్కోరు ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40 మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.
27 Apr 2023
ఐపీఎల్సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
25 Apr 2023
క్రీడలుఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
24 Apr 2023
ఐపీఎల్IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
24 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ కొట్టనున్న సన్ రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ తలపడనుంది.
21 Apr 2023
ఐపీఎల్IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి.
21 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్IPL 2023: స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన సన్ రైజర్స్
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
20 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
19 Apr 2023
ఐపీఎల్ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!
ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
14 Apr 2023
ఐపీఎల్IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్‌లో రఫ్పాడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డన్స్‌లో బౌండరీల వర్షం కురిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
14 Apr 2023
ఐపీఎల్నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 19వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
10 Apr 2023
ఐపీఎల్ఎట్టకేలకు ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సన్ రైజర్స్
2023 ఐపీఎల్ సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలుపొందింది.
07 Apr 2023
ఐపీఎల్సన్ రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ
లక్నోలోని ఆటల్ బిహరి వాజ్‌పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
07 Apr 2023
ఐపీఎల్లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..?
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.
06 Apr 2023
క్రికెట్IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
04 Apr 2023
క్రికెట్సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్‌హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.
02 Apr 2023
క్రికెట్72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి
ఐపీఎల్ లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. మొదట టాస్ గెలిచి హైదరాబాద్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు.
01 Apr 2023
ఐపీఎల్IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..?
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఐదో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచింది. భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది.
31 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..?
2016లో చివరిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ బలమైన జట్లతో పోటీలో చతికిలా పడుతూ వస్తోంది.
31 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..!
గత ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి వేలంలో కొందరు కీలకమైన ఆటగాళ్లను తీసుకొని కాస్త పటిష్టంగా కనిసిప్తోంది.
30 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు
ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.
30 Mar 2023
ఐపీఎల్ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారీ ఐపీఎల్ లో అందరికి లెక్కలను తేల్చనుంది.
30 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్ధమైపోయింది.
30 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ లో ఫ్యాన్స్‌లో అలరించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కొన్నేళ్లుగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ ఈ సారీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
29 Mar 2023
ఐపీఎల్కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?
2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది.
29 Mar 2023
ఐపీఎల్సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!
దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
24 Mar 2023
ఐపీఎల్స్టార్ ఆటగాళ్లతో పట్టిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రెండు సీజన్లు వరుసగా విఫలం కావడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లు ఫ్రాంఛేజీ వదలుకుంది.
18 Mar 2023
క్రికెట్సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?
సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్‌లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు.
16 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.
23 Feb 2023
క్రికెట్సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.
21 Dec 2022
క్రికెట్75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు
మీడియా హక్కుల వేలం, రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ విలువ ఆమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది 75శాతం వృద్ధిని నమోదు చేసి.. ఏకంగా 10.9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల ఏజెన్సీ 'డీ అండ్ పీ' పేర్కొంది. బుధవారం వాల్యుయేషన్ రిపోర్ట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. గతేడాది దీని విలువ 6.2బిలియన్ డాలర్లుగా ఉంది.