NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!
    తదుపరి వార్తా కథనం
    ఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!
    ఐపీఎల్ లో దారుణంగా విఫలమవుతున్న హ్యారిబ్రూక్

    ఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 25, 2023
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

    ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ పై జరిగిన మ్యాచ్ లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 14 బంతుల్లో 7 పరుగులు చేసి నోర్జ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు.

    రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన బ్రూక్ మొత్తంగా 163 పరుగులు చేశాడు. అందులో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని చెయ్యగా మిగితా 6 మ్యాచ్‌ల్లో అతడు కేలం 63 పరుగులు మాత్రమే చేశాడు.

    Details

    బ్రూక్ స్థానంలో ఫిలిప్స్ కు అవకాశం కల్పించాలి

    పాకిస్థాన్ పిచ్ లపై విజృంభించే హ్యారీ బ్రూక్.. భారత్ పిచ్‌ల్లో దారుణంగా విఫలమవుతున్నాడని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. హ్యారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లే దండుగ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

    ఇక ఒక సెంచరీకే బ్రూక్ కథ అయిపోయిందని, అతన్ని జట్టులో నుంచి తప్పించి గ్లేన్ ఫిలిప్స్ ను ఆడించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

    అయితే మిగతా మ్యాచ్ ల్లో అయినా హ్యారీ బ్రూక్ రాణిస్తాడో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్

    తాజా

    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై
    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్

    సన్ రైజర్స్ హైదరాబాద్

    75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు క్రికెట్
    సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ క్రికెట్
    సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్ ఐపీఎల్
    సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025