NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
    నేడు రాజస్థాన్ తో తలపడనున్న సన్ రైజర్స్

    రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 07, 2023
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది.

    ఫ్లే రేసులో నిలవాలంటే తప్పక రాజస్థాన్ పై తప్పక గెలవాల్సి ఉంటుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

    గత ఐదుమ్యాచ్ లో నాలుగు ఓటములు చెందిన రాజస్థాన్ ఫ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సన్ రైజర్స్ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

    ఇక ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే సన్ రైజర్స్ మిగిలిన 7 మ్యాచ్ లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ కు డూ ఆర్ డై లాంటింది. ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఓసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    సన్ రైజర్స్: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్/ఫిలిప్స్, హెన్రిచ్ క్లసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సన్/హుసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, కార్తిక్ త్యాగీ

    రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశశ్వి జైస్వాల్, దేవ్ దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), హిట్‌మేయర్, ధ్రువ్ జురేల్, ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్
    రాజస్థాన్ రాయల్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సన్ రైజర్స్ హైదరాబాద్

    75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు క్రికెట్
    సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ క్రికెట్
    సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్ ఐపీఎల్
    సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..? క్రికెట్

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025