NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం
    నేడు అరుణ్ జైట్లీ స్డేడియంలో తలపడనున్న ఢిల్లీ, హైదరాబాద్

    IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2023
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.

    ఫ్లే ఆఫ్ కు చేరాలంటే ఇరు జట్ల తప్పక ఈ మ్యాచ్ లో నెగ్గాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో ఓడిన ఢిల్లీ.. 6 మ్యాచ్ ల తర్వాత విజయం సాధించింది. బ్యాటింగ్ లో కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర పటేల్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నారు.

    అంతర్జాతీయ మ్యాచ్ లో సత్తా చాటే మిచెల్ మార్ష్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా పృథ్వీషా వైపల్యం జట్టుగా భారంగా మారింది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    సన్ రైజర్స్ బ్యాటర్లలో మయాంక్, త్రిపాఠి, మార్ర్కమ్, క్లాసెన్, హ్యారీ బ్రూక్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్ లో సొంతగడ్డపై ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్.. ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

    ఢిల్లీ క్యాపిటల్స్ (DC): డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఢిల్లీ క్యాపిటల్స్
    సన్ రైజర్స్ హైదరాబాద్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఢిల్లీ క్యాపిటల్స్

    WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ క్రికెట్
    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే క్రికెట్

    సన్ రైజర్స్ హైదరాబాద్

    75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు క్రికెట్
    సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ క్రికెట్
    సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్ ఐపీఎల్
    సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025