NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
    సెంచరీతో విజృంభించిన హ్యారీబ్రూక్

    IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2023
    11:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్‌లో రఫ్పాడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డన్స్‌లో బౌండరీల వర్షం కురిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

    హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 100 పరుగులతో విజృంభించారు. కెప్టెన్ మార్క్రమ్ 50 పరుగులు, అభిషేక్ శర్మ 35 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ భారీ స్కోరును చేసింది.

    కోల్ కతా బౌలర్లలో అండ్రీ రస్సెల్ 3 వికెట్లు, చక్రవర్తి 1 వికెట్ తీశారు.

    భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన కోల్కత్తా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    నితీష్ రాణా

    41 బంతుల్లో 71 పరుగులు చేసిన నితీష్ రాణా

    కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా, ఎన్.జగదీషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలను బాదారు.

    ఈ క్రమంలో జగదీషన్ 36 పరుగులు చేసి మార్కెండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అయినా కెప్టెన్ నితీష్ రాణా 71(41) పరుగులు చేసి జట్టును అదుకొనే ప్రయత్నం చేశాడు. నటరాజన్ బౌలింగ్ ఔట్ కావడంతో కోల్ కత్తా విజయావకాశాలు దెబ్బతిన్నాయి.

    చివర్లో రింకూసింగ్ 30 బంతుల్లో 57 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకుండా పోయింంది. రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో కోల్ కతా 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.

    సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్, మార్కెండ్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్
    ఐపీఎల్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    సన్ రైజర్స్ హైదరాబాద్

    75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు క్రికెట్
    సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ క్రికెట్
    సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్ ఐపీఎల్
    సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..? క్రికెట్

    ఐపీఎల్

    హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్ శిఖర్ ధావన్
    జోరుమీద ఉన్న చైన్నైసూపర్ కింగ్స్‌ మరో దెబ్బ.. స్టార్ పేసర్ దూరం చైన్నై సూపర్ కింగ్స్
    బెంగళూర్ బ్యాటర్ల ఊచకోత.. లక్నో ముందు భారీ స్కోరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025