అక్షర్ పటేల్: వార్తలు

Asia Cup: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. భారత జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచులో శుభ్‌మాన్‌ గిల్, అక్షర్ పటేల్ పోరాడినా పరాజయం తప్పలేదు.

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్‌ను ఔట్ చేసి ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు.

అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్

ఢిల్లీలో అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో రాణించాడు. విరాట్‌కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మొదటి నుండి దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు.