Page Loader
DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 29, 2025
11:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్(62), అక్షర్ పటేల్(43) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో విప్రాజ్(38) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 3, వరుణ్ వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

14 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు