LOADING...
PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
11:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఢిల్లీ 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో రిజ్వీ హాఫ్ సెంచరీతో చెలరేగగా, కరుణ్ నాయర్ 44 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్మన్ ప్రీత్ బౌర్ 2 వికెట్లు తీయగా, జాక్సన్, దూబే తలా ఓ వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

Advertisement