LOADING...
Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!
ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!

Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతని టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయం అభిమానుల్లోనూ, క్రికెట్ వర్గాల్లోనూ ఆశ్చర్యం కలిగించింది. అయితే అదే సమయంలో ఆయన ఆడిన ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025లో ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. ఈసారి ట్రోఫీ గెలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో, కోహ్లీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పేనా అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Details

ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ