LOADING...
 IPL 2026: జాక్‌పాట్ కొట్టిన జమ్మ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్
జాక్‌పాట్ కొట్టిన జమ్మ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్

 IPL 2026: జాక్‌పాట్ కొట్టిన జమ్మ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ దార్ (అక్విబ్ నబీ) ఊహించని స్థాయిలో భారీ ధర దక్కించుకున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.8.4 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో అతడి బౌలింగ్ గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడిన అక్విబ్ దార్ మొత్తం 36 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు 7.88గా ఉండటం విశేషం. ఇక అతడి కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4 వికెట్లకు 16 పరుగులు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

8.4 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

Advertisement