LOADING...

ఐపీఎల్: వార్తలు

IPL 2025: పేరుకే స్టార్ ప్లేయర్లు.. కానీ ప్రదర్శన మాత్రం శూన్యం.. ఐపీఎల్‌లో నిరాశపరిచిన ఆటగాళ్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్‌ పలువురు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.

23 May 2025
క్రీడలు

SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు 

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తన విజయ యాత్రను కొనసాగించింది.

23 May 2025
క్రీడలు

IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. 

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందేందుకు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

23 May 2025
క్రీడలు

IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఉన్న పోటీకి తెరపడింది.

23 May 2025
క్రీడలు

Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !

ఐపీఎల్‌లో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత వివాదం చెలరేగింది.

22 May 2025
క్రీడలు

GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది.

21 May 2025
క్రీడలు

IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా

ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్‌లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని

ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ (RR) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు

సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అనంతరం ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠత కలిగించేలా మారింది.

Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత

ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించాడు.

IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా?

ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్‌ (GT), ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది.

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ!

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 తిరిగి నేడు పునః ప్రారంభం కానుంది.

16 May 2025
క్రీడలు

IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ!

దాదాపు తొమ్మిది రోజుల విరామానంతరం ఐపీఎల్ 2025 మళ్లీ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.

Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్

టీమిండియా యువ బౌలర్, లక్నో సూపర్‌జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు.

15 May 2025
క్రీడలు

IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అవకాశం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌కు వారం రోజుల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

15 May 2025
క్రీడలు

IPL 2025: చీర్‌ లీడర్స్‌,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్‌లు!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తుండగానే అర్ధంతరంగా నిలిపివేశారు.

13 May 2025
బీసీసీఐ

IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్‌

ఈ నెల 17వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) నిర్ణయం తీసుకుంది.

IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు మళ్లీ భారత్‌కు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

11 May 2025
క్రీడలు

IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..?

భారత్‌, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది.

11 May 2025
బీసీసీఐ

IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

10 May 2025
క్రికెట్

IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు?

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు.

09 May 2025
క్రీడలు

IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025, 18వ సీజన్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

09 May 2025
బీసీసీఐ

BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

09 May 2025
బీసీసీఐ

IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!  

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.

09 May 2025
బీసీసీఐ

IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.

08 May 2025
క్రీడలు

IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

08 May 2025
క్రీడలు

IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు.

08 May 2025
క్రీడలు

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ 

ఐపీఎల్ 2025లో బుధవారం రాత్రి జరిగిన కీలక పోరులో, ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఓడించింది.

07 May 2025
క్రీడలు

KKRvs CSK: కోల్‌కతా ఓటమి.. చెన్నైకి మూడో విజయం 

ఐపీఎల్‌ 18 లో కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పరాజయం ఎదురైంది.

07 May 2025
క్రీడలు

IPL Playoffs: ఐపీఎల్ లో ప్లేఆఫ్‌కి అత్యధికసార్లు చేరిన జట్టు ఏదో తెలుసా..?

ఐపీఎల్ 2025 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.ప్లేఆఫ్ పోటీలు క్రమంగా రసవత్తరంగా మారుతున్నాయి.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ వదిలేసుకున్న ఆటగాళ్లు.. కొత్త జట్లలో చేరి అదరగొడుతున్నారు

ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేసిన తప్పిదాలకు సంబంధించి ఇప్పుడు అత్యంత విచారం వ్యక్తం చేయాల్సిన స్థితిలో ఉందని చెప్పవచ్చు.

06 May 2025
క్రీడలు

IPL 2025: మూడూ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్.. ప్లేఆఫ్స్ రేసులో ఏడు జట్లు సమర శంఖారావం!

ఇక ఐపీఎల్ 2025 కీలక దశలోకి ప్రవేశించింది. లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటుండగా, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది.

06 May 2025
క్రీడలు

SRH : ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకున్న ఎస్ఆర్‌హెచ్.. కానీ కేకేఆర్, ఆర్‌సీబీ, లక్నో జట్లకు కీలక పరీక్ష!

ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ప్రయాణం ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు, ఈసారి గ్రూప్ దశకే పరిమితమైంది.

IPL 2025: డెత్ ఓవర్ల రారాజుగా స్టబ్స్‌ అవతారం.. ఐపీఎల్ 2025లో కొత్త చరిత్ర!

ఐపీఎల్ 2024లో డెత్ ఓవర్లలో అత్యద్భుతమైన మ్యాచ్ ఫినిషర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు.

05 May 2025
క్రీడలు

Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!

ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు.

IPL 2025: గణాంకాలకన్నా గెలుపే ముఖ్యం.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ఆదివారం ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.