Page Loader

ఐపీఎల్: వార్తలు

17 Apr 2024
క్రీడలు

IPL-Cricket-Buttler: ధోనీ, కోహ్లీని అనుసరించాను: బట్లర్

కోల్ కతా(Kolkata)జట్టుపై రాజస్థాన్(Rajsthan)జట్టు సాధించిన విజయంపై రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (Buttler)స్పందిచారు.

IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన

బెంగళూరు (Bangalore) కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (Maxwell) ఐపీఎల్ (IPL) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

16 Apr 2024
హైదరాబాద్

IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు

ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH) జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.

15 Apr 2024
చెన్నై

Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్

ముంబై ఇండియన్ (Mumbai Indians)కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్ నెస్ పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన కామెంట్స్ చేశారు.

15 Apr 2024
చెన్నై

IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఎం ఎస్ ధోని వల్లే తాము గెలిచామని చెన్నై ఐపీఎల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు.

14 Apr 2024
క్రీడలు

IPL-Cricket League : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు మళ్లీ విజయాల బాట పట్టేనా?

ఈ ఏడాది ఐపీఎల్ (IPL-Cricket) క్రికెట్ టోర్నీలో వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకుని మంచి దూకుడుగా కనిపించిన కోల్ కతా క్రికెట్ జట్టుకు ఏమైందో తెలియదు గానీ గత మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసింది.

IPL Rohith Sharma: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎక్స్ పోస్ట్ లతో ఫ్యాన్స్ వార్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలుపొందింది.

07 Apr 2024
రాజస్థాన్

IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని

ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది.

02 Apr 2024
క్రీడలు

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్ 

KKR-RR, GT-DC మ్యాచ్ లను రిషెడ్యూల్ చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.

29 Mar 2024
క్రీడలు

IPL 2024 RCB VS KKR: స్వదేశంలో..సంచలనం నమోదు చేస్తారా?

ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు,కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

SRH Vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన పోరుకు ముందు ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

RCB vs PBKS: సొంత మైదానంలో బెంగళూరు తొలి విజయం 

బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది.

25 Mar 2024
క్రీడలు

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న చెన్నై

బీసీసీఐ సోమవారం,ఐపీఎల్ 2024 సీజన్ 2వ దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి.

25 Mar 2024
క్రికెట్

Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 

ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో జట్టు పంజాబ్ తో పోరుకు సిద్దమైంది.

21 Mar 2024
క్రీడలు

CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ 

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

21 Mar 2024
క్రీడలు

IPL 2024: మ్యాచ్‌కు ముందు CSKకి బిగ్ షాక్.. టోర్నీ తొలి మ్యాచ్‌ నుండి తప్పుకున్న పతిరణ

రేపు జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

21 Mar 2024
క్రీడలు

MaxWell: 2013లో సచిన్‌ను.. ఇప్పుడు కోహ్లీని ఇమిటేట్ చేసిన మ్యాక్స్‌వెల్ 

ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రేపు RCB,CSK మధ్య తోలి మ్యాచ్ జరగనుంది.

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం 2024 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది.

22 Feb 2024
క్రీడలు

IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు

ఐపీఎల్ 2024 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, తోలి 21 మ్యాచ్ లకే షెడ్యూల్ విడుదలైంది.

12 Feb 2024
క్రీడలు

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్.. జెర్సీలో మార్పులు 

IPL 2024 త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, IPL జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌ను ఎన్నుకుంది.

IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్ 

మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు.

22 Jan 2024
బీసీసీఐ

IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది.

09 Jan 2024
క్రికెట్

Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ 

భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.

26 Dec 2023
క్రికెట్

Afghanistan Cricketers: న‌వీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్‌.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ!

ఆప్గనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

Kumar Kushagra: మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!

దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL) మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు రికార్డు స్థాయిలో ధర పలికింది.

Ashish Nehra: గిల్‌పై నమ్మకం ఉంది.. అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చాం : అశిష్ నెహ్రా

హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ముంబై ఇండియన్స్ తిరిగి వెళ్లిన తర్వాత గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌గా శుభమన్ గిల్ (Shubman Gill) ఎంపికయ్యాడు.

Shubham Dudey: బ్యాట్ కొనుక్కోలేని క్రికెటర్.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు!

ఐపీఎల్ వేలం నిరుపేద క్రికెటర్లపై డబ్బుల వర్షం కురిపిస్తోంది. మంగళవారం ముగిసిన వేలం పలువురు అనామక క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది.

20 Dec 2023
క్రికెట్

Punjab Kings : ఐపీఎల్‌ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని!

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మంగళవారం ఆటగాళ్ల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.

19 Dec 2023
క్రికెట్

IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వేలం అట్టహాసంగా ముగిసింది.

19 Dec 2023
క్రికెట్

IPL 2024 Auction : ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్.. ఎవరీ మల్లికా సాగర్?

ఐపీఎల్(IPL) 2024 సీజన్‌కు ముందు మినీ వేలం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.

19 Dec 2023
క్రికెట్

Dilshan Madhushanka: వరల్డ్ కప్‌లో రాణించిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక‌కు ఐపీఎల్‌లో భారీ ధర 

ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.

Alzarri Joseph: అల్జారీ జోసెఫ్‌ను రూ.11.50 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ

వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్(Alzarri Joseph)ను రూ.11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

19 Dec 2023
క్రికెట్

IPL 2024: శివమ్ మావిని రూ.6.40 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్ల ఈ వేలం (IPl 2024 mini Acution) జాబితాలో ఉన్నారు.

19 Dec 2023
క్రికెట్

IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలోనే అల్ టైం రికార్డు ధర.. స్టార్క్‌ను 24.75 కోట్లకు కొన్న కేకేఆర్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అల్ టైం రికార్డు ధర పలికాడు.

19 Dec 2023
క్రికెట్

IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరి కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం మినీ వేలం జరుగుతోంది.

Rishabh Pant : చాలా మెరుగ్గా ఉన్నా.. తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియలో రిషబ్ పంత్

దుబాయ్‌లో ఐపీఎల్(IPL) వేలం కోసం రంగం సిద్ధమైంది. ఈ వేలంలో మాములుగా అయితే ఫ్రాంచైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు.

19 Dec 2023
క్రికెట్

IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?

ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ (IPL) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.

18 Dec 2023
క్రికెట్

IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలం.. డబ్బెంత? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.

Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే 

ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

14 Dec 2023
క్రికెట్

IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు

ఐపీఎల్(IPL) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 10 బిలియన్ల డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది.