తదుపరి వార్తా కథనం

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న చెన్నై
వ్రాసిన వారు
Stalin
Mar 25, 2024
06:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ సోమవారం,ఐపీఎల్ 2024 సీజన్ 2వ దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి.
లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.
ఏప్రిల్ 8వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న క్వాలిఫైయర్ 2,మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్ మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్
IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40
— Johns. (@CricCrazyJohns) March 25, 2024