NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Kumar Kushagra: మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!
    తదుపరి వార్తా కథనం
    Kumar Kushagra: మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!
    మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!

    Kumar Kushagra: మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2023
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL) మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు రికార్డు స్థాయిలో ధర పలికింది.

    స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, ప్యాట కమిన్స్, హర్షల్ పటేల్, అల్జారీ జోసెఫ్‌ల కోసం అధిక మొత్తాన్ని వెచ్చింది.

    వారితో పాటు అనామిక ప్లేయర్లు సమిర్ రిజ్వీ, కుమార్ కుశాగ్రాలకు కూడా వాళ్ల జీవితాలు మారిపోయే ధర పలికారు.

    యువ ఆటగాడు కుమార్ కుశాగ్రా(Kumar Kushagra) ను రూ.7.20 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

    అతని కోసం గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినా చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది.

     Details

    సౌరబ్ గంగూలీ హామీ ఇచ్చారు

    రూ. 10 కోట్ల వెచ్చించి అయినా తన కుమారుడిని మెంటర్ సౌరబ్ గంగూలీ(Saurabh Ganguly) తీసుకుంటారని హామీ ఇచ్చారని కుమార్ కుశాగ్రా తండ్రి శ్రీకాంత్ పేర్కొన్నాడు.

    కుమార్ వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ నైపుణ్యాలను గంగూలీ స్వయంగా పరిశీలించారని, ఈ సందర్భంగా కుమార్‌లో ధోని లక్షణాలున్నాయని గంగూలీ చెప్పడం ఎంతో ఉత్సాహానిచ్చిందన్నారు.

    అప్పుడు గంగూలీ మాట ఇచ్చినా అదెదో కుమార్ ను ప్రోత్సహించడానికే భావించానని, నిజంగానే అంత ధర పెట్టి కొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

    తానెప్పుడు క్రికెట్ ఆడలేదని, కానీ ఆటను మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతానని పేర్కొన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సౌరబ్ గంగూలీ
    ఐపీఎల్

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    సౌరబ్ గంగూలీ

    క్రికెట్ లీగ్స్‌పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు క్రికెట్
    ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు భలే ఛాన్స్ : సౌరబ్ గంగూలీ క్రికెట్
    ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా? ఢిల్లీ క్యాపిటల్స్
    IPL 2023: కోహ్లీకి యాక్షన్‌కి దాదా రియాక్షన్ మామూలుగా లేదుగా! విరాట్ కోహ్లీ

    ఐపీఎల్

    చివరి ఓవర్లో టెన్షన్ పడ్డ ఎంఎస్ ధోనీ.. గెలిచాక కన్నీళ్లు (వీడియో) ఎంఎస్ ధోని
    ఐపీఎల్ ట్రోఫీని ధోనీసేన గెలిచినా.. ఎక్కువ అవార్డులు గుజరాత్‌కే సొంతం క్రికెట్
    ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే? స్విగ్గీ
    తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025