ఐపీఎల్: వార్తలు

బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్ 

మే 14వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచులో బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ను 59పరుగులకే ఆలౌట్ చేసి 112పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .

15 May 2023

క్రీడలు

SRH vs GT: విజృంభించిన గుజరాత్ బౌలర్లు; సన్ రైజర్స్ ఘోర పరాజయం  

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు బ్రేక్ పడింది. ఈ రోజు అహ్మదాబాద్లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

15 May 2023

క్రీడలు

SRH vs GT: శుభ్ మన్ గిల్ సెంచరీ; 188పరుగులు చేసిన గుజరాత్ 

అహమ్మదాబాద్ లోని నరేంద్ర మొదీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మద్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు 12 మ్యాచులు ఆడేశాయి. ఇక ప్లే ఆఫ్స్ దగ్గర పడుతుండటంతో జట్లన్నీ గెలుపు మీద ఫోకస్ చేస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కోసం అయా జట్ల మధ్య పోటీ బలంగా ఉంది.

సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా ఆడనున్న ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ధోని అభిమానులు సంబరాలు చేసుకొనే మంచి న్యూస్ అందింది.

ధోని తల్లికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సీఎస్కే అభిమానులు.. ఎందుకో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి క్రికెట్లరకు అభిమానులుంటే ధోని మాత్రం డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ధోని కనపడగానే అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుంటారు.

ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్స్ చేసిన జట్లు ఇవే..!

ఐపీఎల్ చరిత్రలో తక్కువ పరుగులకే ఆలౌటై కొన్ని జట్లు చెత్త రికార్డును మూట కట్టుకున్నాయి. రెండుసార్లు ఆర్సీబీ జట్టు మరో జట్టును 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం గమనార్హం.

IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 12 మ్యాచ్ లు ఆడటంతో మొత్తం 61 మ్యాచ్ లు పూర్తయ్యాయి.

RR Vs RCB: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్

ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయకపోయినా.. బౌలింగ్ లో మాత్రం అద్భుతంగా రాణించింది.

DC Vs PBKS : ఢిల్లీపై పంజాబ్ గెలుపు.. పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ మొదట 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

SRH Vs LSG : హైదరాబాద్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు..! 

ఐపీఎల్ 2023 సీజన్ లో సొంతగడ్డపై అన్ని టీంలు విజయాలు సాధిస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలను చవిచూస్తోంది.

ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ సెంచరీ.. బద్దలైన రికార్డులివే!

వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

MI Vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వాంఖడే స్టేడియంలో పరుగుల సునామీని సృష్టించాడు. 57వ మ్యాచ్లో ముంబై, గుజరాత్ తలపడ్డాయి.

టాప్ 3లోకి రాజస్థాన్.. దిగజారిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పాయింట్ల పట్టికలో కోల్ కతాపై రాజస్థాన్ విజయం సాధించి మూడో స్థానానికి ఎగబాకింది.

వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే జైస్వాల్ హాఫ్ సెంచరీని సాధించాడు.

KKR vs RR : చితకొట్టిన యశస్వీ జైస్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

కోల్ కత్తా ఈడెన్ గార్డన్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో సంచలన రికార్డును నమోదు చేశాడు.

Rohit Sharma Out: రోహిత్ ఔట్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వివరణ

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు.

జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్

ప్రస్తుత ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా ఫ్లేఆఫ్స్ బెర్త్ కి దాదాపు అన్ని జట్లు రేసులో ఉన్నాయంటే.. మ్యాచ్ లు ఎంత ఉత్కంఠం జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

ఆర్సీబీకి బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ కు అనారోగ్యం

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అశించిన మేర రాణించలేదు. 11 మ్యాచ్ ల్లో ఐదు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

IPL 2023: చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై విజయం సాధించింది.

IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాకు రెండు ప్రపంచ్ కప్ లు అందించిన కెప్టెన్, అతడి సారథ్యంలో 2013లో ఛాంపియన్ ట్రోఫీని సైతం టీమిండియా గెలుచుకుంది.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే.

IPL 2023 : శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఇదే! 

కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ని జట్టులోకి తీసుకున్నప్పటికీ అతను అసలు బౌలింగ్ చేయలేదు. దీంతో అతడు ఫిట్ గా లేకపోవడం వల్లే బౌలింగ్ చేయడం లేదని సోషల్ మీడియాలో ఫుకార్లు వ్యాపించాయి. ఈ వదంతులకు శార్దుల్ ఠాకూర్ చెక్ పెట్టారు.

అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన హిట్ మ్యాన్

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది.

CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. చైన్నై 11 మ్యాచ్ లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం 

వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. సిక్సులు,ఫోర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు.

దంచికొట్టిన ఆర్‌సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్‌ లక్ష్యం 200పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దించికొట్టారు.

ముంబై ఇండియన్స్ కు గట్టి షాక్.. ఐపీఎల్ నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 54వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయాన్ని బయటపెట్టిన సురేష్ రైనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

రింకూసింగ్ ఫినిషింగ్ టచ్; ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్‌పై కేకేఆర్ విజయం

ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు అదరగొట్టారు.

చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల విజృంభణ; కేకేఆర్ లక్ష్యం 180పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌(కేకేఆర్)- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) మధ్య జరిగిన తొలి ఇన్నింగ్స్ హోరాహోరీగా సాగింది.

రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్ లో 10 ఇన్నింగ్స్ లు ఆడిన హిట్ మ్యాన్ 200 పరుగులను కూడా చేయలేకపోయాడు.

IPL 2023: మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ రాణిస్తాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 54వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ తలపడనుంది.

IPL 2023లో రోహిత్ శర్మ ప్లాప్ షో

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో 10 ఇన్నింగ్స్ అతను 10 ఇన్నింగ్స్ లో 200 పరుగులు కూడా చేయలేకపోయారు. అతని స్ట్రైక్ రేట్ చాలా చెత్తగా ఉంది.

08 May 2023

చాహల్

ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్ ఆల్ టైం రికార్డు

ఐపీఎల్‌లో నిన్న సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి థ్రిల్ ఇచ్చింది. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ సిక్సర్ కొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఉచిత ఐపీఎల్ టికెట్లు.. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు

క్రికెట్ అభిమానుల కోసం చైన్నై సూపర్ లీగ్ సోషల్ మీడియాలో పేజీల్లో ఐపీఎల్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది. తద్వారా బహుమతుల పోటీలను నిర్వహించింది. పలువురు క్రికెట్ అభిమానులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

IPL 2023: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు 53వ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.పంజాబ్ జట్టు ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడి ఐదింట్లో నెగ్గింది. అటు కోల్ కతా పది మ్యాచ్‌ల్లో నాలుగింట్లో విజయం సాధించింది.

07 May 2023

క్రీడలు

SRH vs RR: ఉత్కంఠగా సాగిన మ్యాచులో  సన్ రైజర్స్ హైదరాబాద్ కు విజయం 

జైపూర్ లోని స్వామి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచులో 4వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది.

07 May 2023

క్రీడలు

GT vs LSG: మోహిత్ శర్మ ధాటికి చతికిలపడ్డ లక్నో: భారీ లక్ష్యాన్ని ఛేధించలేక ఓటమి  

ఐపీఎల్ లో భాగంగా అహమ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

06 May 2023

క్రీడలు

RCB vs DC: బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 

ఐపీఎల్ లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 7వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ విజయం సాధించింది.