ఐపీఎల్: వార్తలు

06 May 2023

క్రీడలు

MI vs CSK ముంబై ఇండియన్స్ పై సునాయాసంగా గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 

ఐపీఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో చెన్నై సునాయాసంగా గెలిచింది.

RR vs GT: తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.

05 May 2023

క్రీడలు

RR vs GT గుజరాత్ బౌలర్ల చేతిలో రాజస్థాన్ బ్యాటర్లు విలవిల; 118పరుగులకే ఆలౌట్ 

ఐపీఎల్ లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్‌-16లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది.

ఉప్పల్ స్టేడియంలో రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 171 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

IPL 2023: లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ లోకి వెస్టిండీస్ హిట్టర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో పలు జట్ల ప్లేయర్లు గాయాల భారీన పడుతూ టోర్నీమొత్తానికి దూరమవుతున్నారు. కొందరు విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత సమస్యల కారణంగా స్వదేశాలను వెళ్తున్నారు.

విజయంతో పైకొచ్చిన ముంబాయి.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ లో స్వల్ప మార్పులివే!

ఐపీఎల్ లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ముంబై చేధించింది.

MI vs PBKS : కొండంత లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్ 

మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

లివింగ్ స్టోన్, జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టాస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

03 May 2023

ఉప్పల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు త్వరలోనే ఎన్నికలు!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్‌సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఓడినా అగ్రస్థానంలోనే గుజరాత్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్వల్ప మార్పులివే

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు.

ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌‌ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు 

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌‌ అద్భుతంగా బౌలింగ్ చేసింది.

02 May 2023

జియో

క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే!

క్రికెట్ అభిమానులకు జియో తీపికబురును అందించింది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పెద్ద స్క్రీన్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఎన్నో వేల మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

లక్నోపై విజయంతో టాప్-5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ 

అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో లక్నోపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది.

డేవిడ్ విల్లీ స్థానంలో కీలక ప్లేయర్ ని తీసుకున్న ఆర్సీబీ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ స్టార్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ల ధాటికి లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్‌జే) బ్యాటర్లు ఢీలా పడ్డారు. 18పరుగుల తేడాతో లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది.

ఆర్‌సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు 

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.

ఐపీఎల్ లో యశస్వీ జైస్వాల్ సంచలనం.. ఒక్క సెంచరీలతో రికార్డులన్నీ బద్దలు!

వాంఖడే స్టేడియంలో జరిగిన 1000వ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు.

30 Apr 2023

క్రీడలు

PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు

పంజాబ్ కింగ్స్ తో జరిగిన సొంత మైదానంలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చివరికి పంజాబ్ నే విజయం వరించింది.

డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

28 Apr 2023

క్రీడలు

PBKS vs LSG: లక్నో ధాటికి పంజాబ్ బౌలర్లు విలవిల: 258పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసిన లక్నో 

పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది .

RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం 

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.

RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సై అంటున్న లక్నో 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 38వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్‌లో చరిత్రలోనే అతి చెత్త రికార్డు నమోదు

చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

పాయింట్ల పట్టికలో పైకొచ్చిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు

చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.

KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు

చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.

ఐపీఎల్‌లో మొదటి దశ కంప్లీట్.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసా!

ఐపీఎల్ 2023 తొలి దశ మ్యాచ్ లు ముగిశాయి. ఈ సీజన్ లో మొత్తం జట్లు ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఆడాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తికానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు.

తండ్రి కాబోతున్న లక్నో ఫాస్ట్ బౌలర్.. ధనాధన్ లీగ్‌కు దూరం 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన పాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ కు దూరం కానున్నారు.

గుజరాత్ విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు 

ఆహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగులతో విజయం సాధించింది.

విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు

అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.

25 Apr 2023

బీసీసీఐ

డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే

గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు.

కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం!

ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.

ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో ఫేక్ టికెట్లు వెలుగు చూశాయి.