ఐపీఎల్: వార్తలు

IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌దే విజయం

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

అనుష్కతో కలిసి మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి డాన్సులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్.. మరో ప్లేయర్ దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అశించిన మేర రాణించలేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇటీవలే కోల్ కతా నైటర్స్ విజయం సాధించిన ఢిల్లీకి మరోషాక్ తగిలింది.

IPL 2023 : సిక్సర్ల వర్షంతో రికార్డులను బద్దలు కొట్టిన సీఎస్కే

ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

22 Apr 2023

క్రీడలు

అత్యంత వేగంగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు ను సాధించిన కేఎల్ రాహుల్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అత్యంత అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు.

IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

22 Apr 2023

బీసీసీఐ

ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?

ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై  చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి.

అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్

సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు.

రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్

2023 మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా సామ్ కర్రన్ నిలిచిన విషయం తెలిసిందే. అతనిపై పంజాబ్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

హైదరాబాద్‌తో పోరుకు ముందు చైన్నై సూపర్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ రీ ఎంట్రీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, నన్ రైజర్స్ హైదరాబాద్ తో నేడు తలపడునుంది. చెపాక్ వేదికగా ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఆర్సీబీ ఆటగాళ్ల హవా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డబుల్ హెడర్ తర్వాత పాయింట్ల టేబుల్, ఆరెంజ్, పర్పుల్ లీడర్లలో కీలక మార్పులు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ పై 24 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది.

IPL 2023 :  చైన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ ఫైట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 29వ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.

24 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది.

ఐపీఎల్‌లో భారీ సిక్సర్ ను కొట్టిన జోస్ బట్లర్  

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు 

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.

IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.

టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే

ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.

ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!

ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే? 

ఇండియన్ ప్రీమియర్ 25వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత

ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియామళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.

మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు 

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే 

గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే ఐపీఎల్ దుమ్ములేపుతున్నాడు. అటు బ్యాట్‌తోనూ మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

IPL 2023: వాషింగ్టన్ సుందర్ vs రోహిత్ శర్మ.. ఎవరిది పైచేయి? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

17 Apr 2023

క్రీడలు

IPL 2023: ఉత్కంఠ పోరులో చైన్నై విక్టరీ

చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ముందు చైన్నై 227 పరుగుల భారీ స్కోరును ఉంచింది.

IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.

ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్, తన కెప్టెన్సీలో ఎన్నో రికార్డులను సాధించాడు.

వెంకటేష్ అయ్యర్ మిస్టర్ 360 ఆటగాడు : కెవిన్ పీటర్సన్

ముంబై ఇండియన్స్ పై నిన్న అద్భుత సెంచరీతో చెలరేగిన కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోయిన అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోపక్క వెంకటేష్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించాడు.

IPL 2023: ఆరెంజ్ క్యాప్ లిస్టులో యంగ్ ప్లేయర్ టాప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి.

తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే!

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.