ఐపీఎల్: వార్తలు

ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ లో హిట్ మ్యాన్ రికార్డులే ఇవే..!

ఐపీఎల్ 2023 సీజన్లో చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ కి అడుగుపెట్టింది. ఏకంగా పదిసార్లు ఫైనల్ కి చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది.

IPL 2023: ఐపీఎల్‌లో శుభ్‌మాన్ గిల్ పేరిట సూపర్ రికార్డు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ రికార్డును నెలకొల్పాడు.

LSG vs MI: ఫైనల్ లక్ష్యంగా రోహిత్ సేన.. తగ్గేదేలా అంటున్న లక్నో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఫైనల్స్ లోకి చైన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1 మ్యాచులో చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో చైన్నై అద్భుత విజయం సాధించింది.

పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లు అయిన రికి పాంటింగ్, బ్రియన్ లారా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు విజయాలను అందించారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ కి హెడ్ కోచ్ బ్రియన్ లారా, ఢిల్లీ క్యాపిటల్స్ కి హెడ్ కోచ్ గా పాంటింగ్ వ్యవరిస్తున్నారు.

ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 2023లో బౌలర్లు అదరగొట్టాడు. కీలక మ్యాచుల్లో సత్తా చాటి మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్ లో బౌలర్లు సాధించిన రికార్డులు ఓసారి చూద్దాం.

IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..!

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. నేటి నుంచి ఫ్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లీగ్ స్టేజ్ లో అంచనాలకు మించి బ్యాటర్లు రాణించారు. ఆరెంజ్ క్యాప్ కోసం ఈ సీజన్లో గట్టి పోటీ ఏర్పడింది.

ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించారు. ఈ సీజన్లో ఇప్పటికే 200 కు స్కోర్లు నమోదు కావడంతో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.

ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ కి చేరుకోకపోవడానికి కారణం అతడే : డుప్లెసిస్

ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్ రేసు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది.

IPL 2023: ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లు.. ఏయే టీమ్స్ తలపడుతున్నాయంటే..! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి దశకు చేరుకుంది. ఫ్లే ఆఫ్స్ చేరుకునే టీమ్‌లు ఏవనే సస్పెన్స్ కు తెరపడింది. ఫ్లే ఆఫ్స్ లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ అడుగుపెట్టాయి.

హిట్ మ్యాన్ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. కోహ్లీ సరసన నిలిచిన రోహిత్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో స్పేషల్ రికార్డును సాధించాడు. ఆదివారం సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023లో పడిలేచిన ముంబై ఇండియన్స్.. జర్నీ సాగిందిలా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదటి అర్ధభాగంలో అశించిన స్థాయిలో రాణించని ముంబై.. సరైన సమయంలో విజయాలను సాధించి సత్తా చాటింది.

గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

IPL2023: ఫ్లే ఆఫ్స్ కు వెళ్లిన లక్నో.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ పై విజయం 

తప్పక గెలవాల్సిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటింది. ఈడెన్ గార్డన్స్ లో జరిగిన మ్యాచులో కేకేఆర్ పై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

PBKS Vs RR : ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్.. ప్లేఆఫ్ రేసులోనే రాజస్థాన్!

ధర్శశాల వేదికగా జరిగిన 66వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.

IPL 2023: ధర్శశాలలో పంజాబ్ బ్యాటర్లు విజృంభణ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ధర్శశాల వేదికగా 66వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

రోహిత్ శర్మ కెప్టెన్సీని వదిలేయాలి : న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ 

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణించలేకపోతున్నాడు. దాంతో అతని ఆటతీరుపై విమర్శలు వినపడుతున్నాయి.

విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

జెర్సీనెంబర్ 18 చెప్పగానే.. క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తుకొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగిన ప్రతిసారీ కింగ్ కోహ్లీ 18వ నెంబర్ ఉన్న జెర్సీనే ధరిస్తాడు.

ఆర్సీబీ ఈ సారి కచ్చితంగా కప్పు కొడుతుంది: బ్రెట్ లీ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ట్రోఫీని ఎవరు సాధిస్తారో అన్న ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ సమాధానం ఇచ్చాడు.

IPL 2023: ఆర్చర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు.. గవాస్కర్ సీరియస్

ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు.

వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ లో నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

IPL 2023: అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

రికార్డులను క్రియేట్ చేయడంలో విరాట్ కోహ్లీ ఎక్కడా తగ్గడం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి అద్బుతమైన సెంచరీ చేసి రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు అద్భుతమైన విజయాన్నిఅందించాడు.

ఐపీఎల్‌ 2023లో ఫాఫ్ డుప్లెసిస్ సరికొత్త చరిత్ర 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు.

RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.

RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

జెర్సీని మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. మోహన్ బగాన్ కు నివాళిగా మార్పు

ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. వరుసగా ఆ జట్టు ప్లేయర్లు గాయాలపాలవుతున్నా.. సమిష్టిగా రాణించి ఫ్లేఆఫ్స్ కు దగ్గరైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

18 May 2023

జియో

అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా

అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా మొదటి ఐదు వారాల్లో 1300 కోట్ల వ్యూస్ సాధించి ఇప్పటికే ఆల్ టైం రికార్డును సృష్టించింది.

ఇండియన్ క్రికెట్ ని శుభ్‌మన్ గిల్ ఏలుతాడు : మాజీ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది టీ20, వన్డే, టెస్టు క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గిల్ నిలిచాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచులో గిల్ సెంచరీ చేశాడు. ఏకంగా ఆ మ్యాచులో అతడు 58 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మే20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే సీఎస్‌కే నేరుగా ఫ్లేఆఫ్స్ కి చేరుకుంటుంది.

IPL 2023 : ఆర్సీబీకి 'డూ ఆర్ డై' మ్యాచ్.. నేడు సన్ రైజర్స్‌తో కీలక మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

ఓడినా రేసులోనే పంజాబ్.. సన్ రైజర్స్ గెలుపు కోసం చైన్నై, లక్నో ప్రార్థనలు 

ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడినా పంజాబ్ కింగ్స్ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంకా ఆరు లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

లివింగ్ స్టోన్ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం 

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 15పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) బ్యాటర్లు విజృంభించారు.

లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకొని మెరుగ్గా రాణిస్తున్నారు.

పది రోజులగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఈ విజయం ఆయనకే అంకితం: లక్నో పేసర్

ఐపీఎల్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ ఒక్క ఓవర్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2023: లక్నోపై ఓడిన ముంబై.. ఫ్లే ఆఫ్స్ కి ఛాన్సుందా?

ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ కీలకమే.

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ కు చావోరేవో

ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా 64వ మ్యాచ్ లో మరో కీలక పోరు జరగనుంది. నేడు ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

16 May 2023

క్రీడలు

LSG vs MI: 178పరుగుల లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ముంబై ఇండియన్స్ 

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో లోని అటల్ బీహారీ వాజ్ పేయి మైదానంలో జరిగిన ఈ మ్యాచులో 5పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై లక్నో విజయం సాధించింది.

16 May 2023

క్రీడలు

ఆర్సీబీ ప్లేయర్లను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన సిరాజ్: ఫోటోలు వైరల్ 

ఐపీఎల్ లో భాగంగా మే 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.