English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 
    ధోనీ, హార్ధిక్ పాండ్యా

    ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 23, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

    ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

    ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనిపై హార్ధిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ ధోని అభిమానినే అంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు.

    ధోని చాలా సీరియస్ గా ఉంటాడని చాలామంది అనుకుంటారని, తాను మాత్రం అతనితో జోకులు వేస్తానని, అతన్ని ఎప్పుడూ మహేంద్ర సింగ్ ధోనిలాగా చూడలేదన్నారు.

    Details

    భావోద్వేగానికి గురైన హార్ధిక్

    ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని, అతనిలో మాట్లాడకపోయినా చూసి చాలా విషయాలను తెలుసుకున్నానని, ధోని మంచి స్నేహితుడు, ప్రియమైన సోదరుడు అని హార్ధిక్ పాండ్యా తెలియజేశాడు.

    ధోనిని ఎవరైనా ద్వేషించే అతడు కచ్చితంగా ఓ దెయ్యం అయి ఉంటాడని పేర్కొన్నాడు.

    ధోనీతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ హార్ధిక్ భావోద్వేగానికి లోనయ్యాడు.

    గతేడాది పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్.. ఈ సారి కూడా అగ్రస్థానంలో నిలిచి ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.

    ఇక ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    ఐపీఎల్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఎంఎస్ ధోని

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం క్రికెట్
    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని ఐపీఎల్
    డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు ఐపీఎల్
    ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు ఐపీఎల్

    ఐపీఎల్

    ధోని తల్లికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సీఎస్కే అభిమానులు.. ఎందుకో తెలుసా? ఎంఎస్ ధోని
    సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా ఆడనున్న ధోని ఎంఎస్ ధోని
    IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..?  క్రికెట్
    SRH vs GT: శుభ్ మన్ గిల్ సెంచరీ; 188పరుగులు చేసిన గుజరాత్  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025