NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్
    తదుపరి వార్తా కథనం
    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్
    విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన అమీర్

    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 19, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ లో నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

    ఈ మ్యాచులో 63 బంతుల్లో 12 ఫోర్ల, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కింగ్ కోహ్లీకి ఇది ఆరో సెంచరీ కావడం గమనార్హం.

    తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ అమీర్, కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. గురువారం అర్ధరాత్రి అమీర్, విరాట్ కోహ్లీ సెంచరీపై ట్వీట్ చేశాడు.

    'వాట్‌ ఏ ఇన్నింగ్స్‌.. వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి.. టేక్ ఎ బో" అంటూ అమీర్‌ ట్విటర్‌లో పేర్కొనడం విశేషం.

    Details

    ఐపీఎల్ లో క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన కోహ్లీ

    ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సచిన్ టెండుల్కర్ కూడా కోహ్లీని కొనియాడారు. విరాట్ కోహ్లీ కోసం అందరూ లేచి నిల్చుకోవాలని, అతని ఇన్నింగ్స్ చూడముచ్చటగా ఉందని యూవీ ట్వీట్ చేశాడు.

    కోహ్లీ, డుప్లెసిస్ క్రీజులో నిల్చుకుంటే 186 పరుగుల లక్ష్యం కూడా సరిపోదని సచిన్ తన ట్విట్టర్ లో రాసికొచ్చాడు.

    ఐపీఎల్ లో 6 సెంచరీలు చేసిన కోహ్లీ.. క్రిస్ గేల్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.

    ఒకే మ్యాచ్‌లో రెండు టాప్ క్వాలిటీ సెంచరీలు చేయడం అద్భుతమని, క్లాసిన్- కోహ్లీ శభాష్ అంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఐపీఎల్

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    విరాట్ కోహ్లీ

    విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రికెట్
    విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..? క్రికెట్
    వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ క్రికెట్
    రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్ క్రికెట్

    ఐపీఎల్

    మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత  ఎంఎస్ ధోని
    IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని  ఎంఎస్ ధోని
    IPL 2023: చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!  చైన్నై సూపర్ కింగ్స్
    ఆర్సీబీకి బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ కు అనారోగ్యం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025