LOADING...
BMW Trailer: భర్తలకు రవితేజ విజ్ఞప్తి.. నవ్వులు పంచుతున్న కొత్త సినిమా ట్రైలర్‌.. 

BMW Trailer: భర్తలకు రవితేజ విజ్ఞప్తి.. నవ్వులు పంచుతున్న కొత్త సినిమా ట్రైలర్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ వేళ, రవితేజ హీరోగా నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్‌టైనర్ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటించారు. కథానాయికలుగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో, రవితేజ తన ప్రత్యేకమైన మార్క్ కామెడీతో, ఇద్దరి భామల మధ్య నలిగిపోతోన్న వ్యక్తిగా అలరించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement