ఐపీఎల్: వార్తలు

IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ టైటాన్స్ తలపడ్డాయి.

IPL 2023: ముంబై, కోల్‌కతా కెప్టెన్‌లకు భారీ జరిమానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడ్డాయి.

బట్లర్‌కు ఐ లవ్ యూ చెప్పిన గుజరాత్ అమ్మాయి

ఐపీఎల్ లో 16వ సీజన్‌లో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ జరిగింది.

కింగ్‌ కోహ్లీ vs మిస్టర్‌ కూల్‌.. చిన్నస్వామి స్టేడియంలో విజయం ఎవరిది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సోమవారం కింగ్ కోహ్లీ, మిస్టర్ కూల్ తలపడనున్నాయి.

IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హిట్ మేయర్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది.

IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా

ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో శనివారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శామకర్రన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్

అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో శనివారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఘనవిజయం  

చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ

ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్‌లో రఫ్పాడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డన్స్‌లో బౌండరీల వర్షం కురిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించేనా?

చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 15న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు సాధించారు.

నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 19వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'తో సత్తా

34 ఏళ్ల సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. 2014 తర్వాత పర్పుల్ క్యాప్ గెలుచుకున్న అతడు తర్వాత ఫెయిలవ్వడంతో అవకాశం దక్కలేదు.

గుజరాత్ టైటాన్స్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది.

సీఎస్కే ఫ్యాన్స్‌కు బంఫరాఫర్.. విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేసింది

ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఉండే క్రేజీ అంత ఇంత కాదు. ముఖ్యంగా జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి చైన్నైపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సీఎస్కే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది.

IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగుతుండటంతో అభిమానులకు మంచి కిక్కునిస్తోంది.

ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్

మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు

చెపాక్ వేదికగా చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకూ పోరాడిన సీఎస్కే అఖరికి ఓటమిని చవిచూసింది.

ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్

టీమిండియా ఆటగాళ్లు తరుచూ గాయలపాలవుతూ మ్యాచ్ లకు దూరమవుతున్నారు. గాయం పేరుతో స్టార్ ఆటగాళ్ల మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టు గెలుపుపై ప్రభావం చూపుతోంది.

IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది.

పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్!

చైన్నై సూపర్ కింగ్స్ ను సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఓడించింది.

IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్

రాజస్థాన్ రాయల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 18 పరుగులే వచ్చాయి.

IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023‌లో భాగంగా గురువారం 18వ మ్యాచ్ జరగనుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రసారం కానుంది.

IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

IPL 2023: రాణించిన జోస్ బట్లర్.. చైన్నై లక్ష్యం ఎంతంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు

ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ స్పెషల్ రికార్డును ధోని అధిగమించనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఓ స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.

ఐపీఎల్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హైదరాబాద్ యువ ఆటగాడు తిలకవర్మ సూపర్ స్టైక్ రేటుతో విజృంభిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. 29 బంతులను ఆడి 41 పరుగులతో చెలరేగాడు.

రోహిత్.. సరిగ్గా రెండేళ్ల తర్వాత సూపర్ హాఫ్ సెంచరీ

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2017 నుంచి ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్నాడని విమర్శలు వినపడుతున్నాయి.

చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చివరి మ్యాచ్ లో గెలుపొంది మంచి జోష్ మీద ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి

ఇటీవల పేలవ ఫామ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటు కట్టుకున్నాడు.

జోస్ బట్లర్ వల్లే స్వేచ్ఛగా అడుతున్నా: యశస్వీ జైస్వాల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంతో యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లే తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

IPL 2023: ఐపీఎల్ లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది.

IPL 2023: చివర్లో అక్షర పటేల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు పృధ్వీషా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు శుభారంభాన్ని అందించలేదు. పృధ్వీషా(15) మళ్లీ చెత్త షాట్ తో పెవిలియానికి చేరాడు.

డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే

ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్సర్ నమోదైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ రికార్డును సృష్టించాడు. డుప్లెసిస్ దెబ్బకు బంతి స్టేడియం వెలువల పడింది. ఈ మ్యాచ్‌లో అతను 46 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లలో ఒకటి అతి భారీ సిక్సర్ కావడం గమనార్హం.