NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం
    తదుపరి వార్తా కథనం
    IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం
    చైన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

    IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 12, 2023
    11:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

    జోస్ బట్లర్ 36 బంతుల్లో 52 పరుగులు, హిట్ మేయర్ 18 బంతుల్లో 30 పరుగులతో చెలరేగడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోరును చేసింది.

    చైన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లతో రాణించారు. లక్ష్య చేధనకు బ్యాటింగ్ చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మొదట్లో బాగా రాణించినా మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.

    చైన్నై సూపర్ కింగ్స్

    రాణించిన రాజస్థాన్ స్పిన్నర్లు

    రుతురాజ్ గైక్వాడ్(8) శివందూబే(8), మెయిన్ అలీ(7), అంబటి రాయుడు(1) పూర్తిగా నిరాశపరిచారు. డెవాన్ కాన్వే 50 పరుగులు, అజింక్యా రహానే 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

    చివర్లో మహేంద్ర సింగ్ ధోని 32 పరుగులు, జడేజా 25 పరుగులతో మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దీంతో చైన్నై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

    రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చాహెల్ రెండు వికెట్లతో చైన్నై బ్యాటర్ల నడ్డి విరిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్

    ఐపీఎల్

    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం కోల్‌కతా నైట్ రైడర్స్
    స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ విలవిల.. కోల్‌కతా భారీ విజయం కోల్‌కతా నైట్ రైడర్స్
    'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్ విరాట్ కోహ్లీ
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025