NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?
    తదుపరి వార్తా కథనం
    చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?
    చైన్నైతో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్

    చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 12, 2023
    02:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చివరి మ్యాచ్ లో గెలుపొంది మంచి జోష్ మీద ఉన్నాయి.

    ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టనున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో చెరి రెండు మ్యాచ్ లు గెలిచాయి.

    ఐపీఎల్ లో ఇప్పటివరకూ చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌లో చైన్నై గెలుపొందగా.. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

    చైన్నై

    చైన్నై, రాజస్థాన్ జట్టులోని ప్లేయర్లు

    చైన్నై సూపర్ కింగ్స్ కి చెందిన రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ తరుపున జోస్ బట్లర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. 2022లో ఇరు జట్లు ఒకసారి తలపడ్డగా.. అందులో రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    చైన్నైసూపర్ కింగ్స్: డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌, రహానే, జడేజా, ధోని, శివమ్‌ దూబే, ప్రిటోరియస్‌, సాంట్నర్‌, మొయిన్‌ అలీ, రాయుడు, మగాలా, తుషార్‌ దేశ్‌పాండే

    రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్‌, బట్లర్‌, శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మైర్‌, దృవ్‌ జురెల్‌, అశ్విన్‌, హోల్డర్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ, చహల్‌, మురుగన్‌

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    ఐపీఎల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చైన్నై సూపర్ కింగ్స్

    Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా ఐపీఎల్
    భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ క్రికెట్
    వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..! క్రికెట్
    IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం ఐపీఎల్

    ఐపీఎల్

    విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్
    ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్ శిఖర్ ధావన్
    బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్ సంజు శాంసన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025