NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హిట్ మేయర్
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హిట్ మేయర్
    విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

    IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హిట్ మేయర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 16, 2023
    11:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

    ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

    బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

    శుభ్ మాన్ గిల్ (45), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (28) డేవిడ్ మిల్లర్ 46 పరుగులతో రాణించడంతో గుజరాత్ భారీ స్కోరును చేసింది.

    రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ2, టెంట్ బౌల్ట్, అడమ్ జంపా, యుజేంద్ర చాహల్ తలా ఓ వికెట్ తీశారు.

    హిట్ మేయర్

    జట్టుకు విజయాన్ని అందించిన హిట్ మేయర్

    లక్ష్య చేధనకు బరిలోకి రాజస్థాన్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

    ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(1), జోస్ బట్లర్(0) తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే ఫడిక్కల్, సంజుశాంసన్ పరుగులను మొదట్లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డారు. సంజుశాంసన్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

    తర్వాత సంజుశాంసన్ బౌండరీల వర్షం కురిపించడంతో రాజస్థాన్ గెలుపు ఆశలు చిగురించాయి.

    32 బంతుల్లో 62 చెలరేగాడు. చివర్లో హిట్ మేయర్ 56 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించారు.

    రాజస్థాన్ నిర్ణీత 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు రాణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్

    ఐపీఎల్

    ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ విరాట్ కోహ్లీ
    ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు లక్నో సూపర్‌జెయింట్స్
    ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సంచలన రికార్డు లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025