NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!
    225 పరుగులతో శిఖర్ ధావన్ అగ్రస్థానం

    IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 12, 2023
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఓ స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.

    నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి లక్నో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి -1.576 రన్‌రైట్‌తో చివరి స్థానంలో ఉంది.

    ఇక రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి +2.067 రన్‌రైట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ రెండు విజయాలతో +1.375 రన్‌రేట్‌తో మూడోస్థానంలో ఉంది.

    శిఖర్ ధావన్

    225 పరుగులతో శిఖర్ ధావన్ అగ్రస్థానం

    పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 3 మ్యాచ్‌ల్లో 225 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. 209 పరుగులతో వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు.

    లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్‌వుడ్ నాలుగు మ్యాచ్ లు 9 వికెట్లను సాధించాడు. దీంతో పర్పుల్ క్యాప్ అతని సొంతమైంది. 8 వికెట్లతో యుజేంద్ర చాహెల్, రషీద్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు.

    నేడు చిదంబరం స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ

    ఐపీఎల్

    బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్ సంజు శాంసన్
    IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? కోల్‌కతా నైట్ రైడర్స్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం కోల్‌కతా నైట్ రైడర్స్

    క్రికెట్

    IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..! రిషబ్ పంత్
    మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం గుజరాత్ జెయింట్స్
    బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
    భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే! పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025