ఐపీఎల్: వార్తలు

ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ జట్టు, మంగళవారం ఆరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్

వెటకారాన్ని కూడా చమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ఫన్నీ ట్విట్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

04 Apr 2023

బీసీసీఐ

పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది.

కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

ఐపీఎల్‌లో కోల్ కత్తా‌ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో కోల్ కత్తా ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన చైన్నై.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కైలే మేయర్స్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థుల బౌలింగ్‌లో బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. నిన్న చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 53 పరుగులు చేసి చెలరేగాడు.

ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని

ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. నిన్న గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవ‌ర్లో రెండు సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్.. పైచేయి ఎవరిదో!

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన గుజరాత్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

12 పరుగుల తేడాతో చైన్నై విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

సీఎస్కే బ్యాటర్ల ఊచకోత.. స్కోరు ఎంతంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన సీఎస్కే‌కి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

జోరుమీదున్న బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌కు బిగ్‌షాక్

ఐపీఎల్ 16వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన ఆ జట్టుకు రెండో మ్యాచ్ ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.

ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్.. అతని స్థానంలో ఎవరు..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన సంజు శాంసన్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదారాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు.

ముంబై ఇండియన్స్ తరుపున రాణించిన అర్షద్ ఖాన్ ఎవరు?

బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు

టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహెల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆదివారం సన్ రైజర్స్‌ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చాహెల్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆయన ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థుల గుండెల్లో దడ: క్రిస్‌గేల్

ఐపీఎల్ 2023 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.

నేడు కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్.. గెలిచేదెవరో!

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నైసూపర్ కింగ్స్ ఓడిపోయింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో చైన్నై తలపడనుంది.

ఐపీఎల్‌లో తొలి భారతీయ క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ సంచలన రికార్డు

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌లోనే విజృంభించాడు. మొత్తం ఆరు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు

ఐపీఎల్ 16వ సీజన్ శనివారం డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లగా కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ బరిలోకి దిగారు.

డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం

పంబాజ్‌లోని మొహాలీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో‌‌ పంజాబ్ జట్టును విజయం వరించింది.

చెలరేగిన రాజపక్సే.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

పంజాబ్ లోని మొహాలి స్టేడియంలో నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కొత్త స్టార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో భాగంగా రెండో మ్యాచ్ మొహాలీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మైదానంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా తలపడుతున్నాయి.

IPL 2023: రిషబ్ పంత్ ప్లేస్‌లో రానున్న అభిషేక్ పోరెల్! ఇంతకీ అభిషేక్ పోరెల్ ఎవరు?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..!

ఐపీఎల్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్‌లో ఒక బంతిని కూడా ఆడకుండానే కేన్ విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది.

IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..?

ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఐదో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచింది. భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది.

మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ విజృంభించాడు. చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 63 పరుగులు చేసి చెలరేగాడు. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

31 Mar 2023

క్రీడలు

IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా

క్రికెట్ లో టి20 క్రికెట్‌ కి ఉన్న క్రేజ్ వేరు​. అందులోను ఐపీఎల్‌ అనగానే క్రికెట్ ప్రియులకు పూనకాలు ప్రారంభం అవుతాయి.

IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం

ఐపీఎల్ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ

గత సీజన్‌లో తొలిసారిగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టు టాప్ 4లో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి టైటిల్‌ను పట్టేయాలని లక్నో చూస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు బలబలాలను తెలుసుకుందాం

IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

ఐపీఎల్ 2023లో బలమైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..?

2016లో చివరిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ బలమైన జట్లతో పోటీలో చతికిలా పడుతూ వస్తోంది.

సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..!

గత ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి వేలంలో కొందరు కీలకమైన ఆటగాళ్లను తీసుకొని కాస్త పటిష్టంగా కనిసిప్తోంది.

ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు

2008 ధనాధన్ లీగ్ ఐపీఎల్ సీజన్ మొదలై.. అభిమానులు ఎంతగానో అకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా 16వ సీజన్ లోకి ఐపీఎల్ అడుగుపెడుతోంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్

మరికొద్ది గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. టోర్ని ప్రారంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే

గతేడాది ఐపీఎల్‌లో అభిమానులను చైన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచింది. ఐపీఎల్ చరిత్రలో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోఫిని గెలుచుకొని, 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఐదో ట్రోఫీని నెగ్గి ముంబై రికార్డును సమం చేయాలని చైన్నై భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు బిగ్ షాక్

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. తాజాగా బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు

ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.

IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.