NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం
    పంజాబ్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమైన అండ్రూ రస్సెల్

    IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 31, 2023
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

    ఇరు జట్లు ఐపీఎల్‌లో మొదటి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. కేకేఆర్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను నితీష్ రాణా నిర్వర్తించనున్నాడు.

    మొహాలీలోని పిసిఎ స్టేడియంలో శనివారం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటర్‌లకు అనుకూలంగా ఉంటుంది. స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రసారం కానుంది.

    పంజాబ్ పై కేకేఆర్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇరుజట్లు ఐపీఎల్‌లో 30సార్లు తలపడగా.. 20 సార్లు కేకేఆర్ విజయాన్ని నమోదు చేసింది.

    పంజాబ్

    ఇరు జట్లలోని సభ్యులు

    జానీ బెయిర్‌స్టో మొత్తం సీజన్‌ను దూరం కావడంతో అతని స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ తీసుకుంది. ఆల్‌రౌండర్లు సామ్ కుర్రాన్, సికందర్ రజా జట్టుకు అదనపు బలంగా ఉండనున్నారు. కేకేఆర్ తరుపున బౌలింగ్ విభాగంలో సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్ ప్రత్యర్థులకు దడ పుట్టించనున్నారు

    PBKS (ప్రాబబుల్ XI): శిఖర్‌ధావన్ (కెప్టెన్), ప్రబ్సిమ్రాన్ సింగ్, రాజపక్సే, జితేష్‌శర్మ (వికెట్-కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్.

    KKR (ప్రాబబుల్ XI): వెంకటేష్ అయ్యర్, జడ్గదీసన్ (వికెట్ కీపర్), నితీష్‌రాణా (కెప్టెన్), మన్‌దీప్‌సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, నరైన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఐపీఎల్

    IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ లక్నో సూపర్‌జెయింట్స్
    ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్ క్రికెట్
    ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. అందుబాటులో స్టార్ ప్లేయర్లు క్రికెట్
    సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్

    క్రికెట్

    కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..? ఐపీఎల్
    శ్రేయస్ అయ్యర్ గాయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్ శ్రేయస్ అయ్యర్
    ఫిన్ అలెన్ వన్డేలో ఐదో హాఫ్ సెంచరీ న్యూజిలాండ్
    మొదటి వన్డేలో విజృంభించిన చమిక కరుణరత్నే శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025