ఐపీఎల్: వార్తలు

ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సంచలన రికార్డు

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అఖరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 212 పరుగులు చేసింది.

హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు

ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత భారీ స్కోరును చేధించి బెంగళూరు జట్టుకు లక్నో షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు డబుల్ షాక్ తగిలింది.

ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. సోమవారం లక్నో‌తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ చివరి ఓవర్‌లో మార్క్‌వుడ్‌ను బౌల్డ్ చేయడంతో ఆ ఫీట్‌ను సాధించాడు.

ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడాడు: మాజీ న్యూజిలాండ్ ప్లేయర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం బెంగళూర్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. మొదటగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో

బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం బౌండరీల మోతతో దద్దరిల్లింది. సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూర్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోత మోగించారు.

బెంగళూర్ బ్యాటర్ల ఊచకోత.. లక్నో ముందు భారీ స్కోరు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి.

జోరుమీద ఉన్న చైన్నైసూపర్ కింగ్స్‌ మరో దెబ్బ.. స్టార్ పేసర్ దూరం

ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించి జోరు మీద ఉన్న చైన్నై సూపర్ కింగ్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముంబై మ్యాచ్‌లో గాయం కారణంగా బెన్ స్టోక్స్, మెయిన్ ఆలీ బరిలోకి దిగలేదు.

హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్

ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

యశ్ దియాల్ ఛాంపియన్ అంటూ కేకేఆర్ ట్విట్

అఖరి ఓవర్లో 31 పరుగులిచ్చి గుజరాత్ ఓటమికి యశ్ దియాల్ కారణమయ్యాడు. దీంతో మైదానంలో అతడు ముఖాన్ని దాచుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతన్ని ఉద్ధేశించి కేకేఆర్ ట్వీట్ చేసి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది.

పాయింట్ల పట్టికలో దుమ్ములేపిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పూల్ క్యాప్ వీరికే!

పాయింట్ల పట్టికల్లో కేకేఆర్ రెండుస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా రెండు సంచలన విజయాలతో కేకేఆర్ మంచి జోష్ మీద ఉంది. ఆదివారం డబుల్ హెడర్ కాగా.. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా విజయం సాధించింది.

బెంగళూర్, లక్నో మధ్య నేడు సూపర్ డూపర్ ఫైట్

ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. బెంగళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లక్నో మూడు మ్యాచ్ లు ఆడగా రెండిట్లో నెగ్గింది.

ఎట్టకేలకు ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సన్ రైజర్స్

2023 ఐపీఎల్ సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలుపొందింది.

5బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన రీకూసింగ్ ఎవరో తెలుసా!

క్రికెట్‌లో చాలా అరుదుగా ఆరు బంతుల్లో ఆరు సిక్సలు కొట్టడం మనం చూశాం. ఇప్పటికే ఈ రికార్డు రవిశాస్త్రి, యువరాజ్‌సింగ్, హర్షల్‌గిబ్స్ సాధించారు. కానీ భారీ స్కోరును చేధించే క్రమంలో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం అనేది చాలా అరుదైన విషయం

IPL 2023: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో పంజాబ్ క్రికెటర్లు

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. విజయాలతో దూకుడు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా రేపు ( ఏప్రిల్ 9న ) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది.

రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్‌ ఫైట్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం అన్నీ ఫ్రాంచేజీల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఐదుసార్లు ఛాంపియన్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ఇంతవరకు ఐపీఎల్‌లో ఖాతా తెరవలేదు.

సన్ రైజర్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ

లక్నోలోని ఆటల్ బిహరి వాజ్‌పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో ముందు స్పల్ప స్కోరు

లక్నోలోని ఆటల్ బిహరి వాజ్ పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ శుక్రవారం జరిగింది.

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చాహెల్, జోరూట్ (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్‌లో మొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. ఇంకా మ్యాచ్ కూడా ఆడని, అతను తన తీన్ మార్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..?

ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

రిచర్డ్ సన్ స్థానంలో మరో పేస్ బౌలర్‌ను ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా అతను మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్

ఈడెన్ గార్డెన్స్‌లో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో గెలిచింది.

స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ విలవిల.. కోల్‌కతా భారీ విజయం

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ కుప్పకూలింది. దీంతో ఆర్సీబీపై కోల్‌కతా 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం

కోల్ కతా ఈడెన్ గార్డన్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా?

కోల్‌కతా నైట్ రైడర్స్ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో నేడు మ్యాచ్ ఆడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అటల్ బిహారి వాజ్ పేయి క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది.

బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్

2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్

ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది.

ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం

గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు

గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: భీకర ఫామ్‌లో జోస్ బట్లర్‌.. అర్ష్‌దీప్‌సింగ్ మ్యాజిక్ చేస్తాడా!

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్‌ల్లో వేర్వేరు జట్లపై విజయం సాధించాయి. ప్రస్తుతం రెండో విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి.

షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్

కోల్ కతా జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. సొంత దేశం తరుపున ఆడేందుకు అతను ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాడిని ఎంపిక చేసింది.

పంజాబ్ కింగ్స్‌తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్

ఐపీఎల్‌లో రాజస్థాన్ ప్లేయర్ యుజేంద్ర చాహెల్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు దడ పుట్టిస్తున్నాడు. మొన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహెల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్‌లో పృథ్వీషా పూర్తిగా నిరాశపరిచాడు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న అతను టీమిండియాలో మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు.

IPL 2023: ఢిల్లీని బెంబేలెత్తించిన రషీద్ ఖాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.