తైవాన్: వార్తలు

Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది

చట్ట సభల్లో క్రమశిక్షణా రాహిత్యం వెల్లు విరుస్తోంది. ఇందుకు మేము మినహాయింపు కాదని నిరూపించుకుంది తైవాన్ పార్లమెంట్‌.

23 Apr 2024

భూకంపం

Taiwan: తైవాన్‌లో భూకంపం.. 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు

తైవాన్‌లోని హువాలియన్ నగరం సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు కూడా భూకంపం వచ్చినట్లు సమాచారం.

03 Apr 2024

భూకంపం

Earthquake in Taiwan: తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం.. భారీ విధ్వంసం.. సునామీ హెచ్చరిక జారీ

తైవాన్ రాజధాని తైపీలో బుధవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది.

Taiwan Minister: భారతీయులపై 'జాత్యహంకార' వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు 

సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తైవాన్ నివేదించిన ప్రకారం, భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలకు కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్ మంగళవారం క్షమాపణలు చెప్పారు.

03 Mar 2024

చైనా

China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా 

తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం 

తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా తమ తీర్పును తీర్పు చెప్పారు.

28 Nov 2023

ఐఫోన్

Foxconn: భారత్‌లో 1.6 బిలియన్ డాలర్లు పెట్టుబడికి 'ఫాక్స్‌కాన్ రెడీ 

Foxconn Investment in India: ఆపిల్ ఐఫోన్‌(iPhone)ను తయారుదారు, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) తన కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారతదేశంలో 1.6 బిలియన్ డాలర్ల( రూ.13,000కోట్లు)ను పెట్టుబడి పెట్టబోతోంది.

ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి

ఫాక్స్‌కాన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు చెందిన ఆపిల్ సరఫరాదారు భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు రెడీ అవుతోంది.

18 Sep 2023

చైనా

Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు 

తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.

29 Aug 2023

చైనా

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.

Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 

తైవాన్ అధ్యక్ష పదవికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ సోమవారం ప్రకటించారు.