NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం 
    తదుపరి వార్తా కథనం
    Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం 
    Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం

    Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం 

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2024
    10:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా తమ తీర్పును తీర్పు చెప్పారు.

    అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా ముద్ర పడిన తైవాన్ అధికార పార్టీ నాయకుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చింగ్-తె విజయం సాధించారు.

    లాయ్ చింగ్‌తో పాటు అతని పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DTP) చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

    ఈ క్రమంలో లాయ్ చింగ్-తె ఎన్నికల్లో విజయం సాధించడం చైనాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

    ఈ విజయంతో తైవాన్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ మూడో దఫా అధికారంలోకి వచ్చినట్లు అయ్యింది.

    డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలవడం వల్ల తైవాన్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అధ్యక్ష ఎన్నికల్లో చింగ్ తె విజయం

    BREAKING:

    William Lai wins the presidential election in Taiwan with 40% of the votes.

    The DPP party stays in power for another 4 years.

    The main opposition party candidate Hu Yu-Ih, favoring closer relations with China comes second with 33.5% pic.twitter.com/fZosiYjqgT

    — Visegrád 24 (@visegrad24) January 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తైవాన్
    ఎన్నికలు
    చైనా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    తైవాన్

    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  ఆపిల్
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల చైనా
    Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు  చైనా
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి నరేంద్ర మోదీ

    ఎన్నికలు

    LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు  లద్దాఖ్
    LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు  లద్దాఖ్
    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్  తెలంగాణ
    జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ  జమ్ముకశ్మీర్

    చైనా

    చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్  అరుణాచల్ ప్రదేశ్
    ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా  ఆసియా క్రీడలు 2023
    మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక  శ్రీలంక
    హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక  శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025