
భర్తతో సెక్స్.. డబ్బులు వసూలు చేసిన భార్య
ఈ వార్తాకథనం ఏంటి
తన భార్య సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ డబ్బులు వసూలు చేస్తుందని తైవాన్ కు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు.
దీంతో విసుగు చెందిన అతను కోర్టును ఆశ్రయించి విడాకులు మంజూరు చేయాలని కోరారు.
చివరికి మాట్లాడేందుకు తన భార్య డబ్బులు డిమాండ్ చేస్తోందని అవేదన వ్యక్తం చేశాడు.
తైవాన్ కు చెందిన హావో, జువాన్ లకు 2014లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త హావో వేసిన విడాకుల పిటిషన్‌ను భార్య జువాన్ వ్యతిరేకిచింది.
2017లో తన భార్య నెలకు ఒకసారి సెక్స్‌లో పాల్గొనడానికి షరతు విధించిందన్నారు.
Details
విడాకులు మంజూరు చేసిన కోర్టు
2021 నుండి సెక్స్ చేసిన ప్రతిసారి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించిందన్నారు.
హావో 2021లో మొదటిసారి విడాకుల కోసం దరఖాస్తు చేశాడు.
శారీరక సంబంధం కోసం తన భార్య ప్రతిసారీ అతని వద్ద నుంచి 15 డాలర్లు (దాదాపు 1200 రూపాయలు) వసూలు చేసింది.
ఈ ఏడాది మళ్లీ విడాకుల కోసం అనుమతి కోరగా, కోర్టు విడాకులను మంజూరు చేసింది.