NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ
    తదుపరి వార్తా కథనం
    ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ
    ఆర్సీబీ మ్యాచ్‌లో సందడి చేసిన అనుష్క శర్మ

    ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 11, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

    ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్టేడియంలో కెమెరాలన్నీ అమెపై ఫోకస్ చేశారు. మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసినప్పుడు అనుష్క శర్మ కనిపించలేదు.

    ఆర్సీబీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కెమెరా కంటికి అమె చిక్కింది.

    అనుష్కశర్మ

    ఆర్సీబీకి మ్యాచ్‌లో ఎగిరి గంతేసిన అనుష్కశర్మ

    లక్నో వికెట్ పడిన ప్రతిసారీ అనుష్క శర్మ ఎగిరి గంతేసింది. ప్రస్తుతం అమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క శర్మ.. కోహ్లీ ఆడే మ్యాచ్‌లకు గతంలో చాలాసార్లు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఆమె కూతురు వామికా మాత్రం ఈ మ్యాచ్‌లో కనిపించలేదు.

    మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లక్ష్యానికి చేరుకుంది.

    లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్, స్టోయినిస్ విజృంభించడంలో లక్నో భారీ స్కోరును చేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఐపీఎల్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    విరాట్ కోహ్లీ

    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన క్రికెట్
    రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్ క్రికెట్

    ఐపీఎల్

    డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు ఎంఎస్ ధోని
    కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం క్రికెట్
    పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..? బీసీసీఐ
    బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025