LOADING...

పిండి వంటలు: వార్తలు

Beerakaya Alasandalu Curry : అన్నం, చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. బీరకాయ,అలసందల కర్రీ

బీరకాయతో వివిధ రకాల కూరలు చేస్తాం. కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్.. బీరకాయ ముక్కలు, అలసందలతో చేసిన కర్రీ! ఇది వేడిగా అన్నంతో పాటు చపాతీలలో కూడా రుచిగా ఉంటుంది.

Dry Gulab Jamun: సింపుల్​గా చేసుకునే డ్రై గులాబ్ జామూన్ రెసిపీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

నోట్లో పెట్టగానే మెల్లగా కరిగిపోయే గులాబ్‌ జామూన్‌ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం.

Aloo ki Jalebi:ఆలూతో నోరూరించే జిలేబీలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!

జిలేబీలు ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్. ఇవి పైకి క్రంచీగా,లోపల సాఫ్ట్​గా, జ్యూసీగా ఉంటాయి.

Paneer Bhurji: ఇంట్లోనే దాబా స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ పనీర్ బుర్జీ.. అన్నం,చపాతీల్లోకి తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది

వేడివేడి అన్నం, చపాతీ, రోటీ, పులావ్​లోకి పనీర్ బుర్జీ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది.

Crunchy Carrot Fries: ఆరోగ్యమూ రుచీ కలిసిన కరకరలాడే క్యారెట్ ఫ్రైస్.. పిల్లలకు పర్ఫెక్ట్ స్నాక్

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో క్యారెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

Ragi Chocolate Cake : ఓవెన్ అవసరం లేదు..ఇంట్లోనే హెల్దీ రాగి చాక్లెట్ కేక్

క్రిస్మస్,న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్న వేళ చాలా మంది ఈ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటారు.

Kobbari Dosa Recipe: పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా.. పచ్చికొబ్బరితో  టేస్టీ 'దోశలు'వేగంగా,సులభంగా,రుచికరంగా..

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా అందరూ ఇష్టపడే వంటకాల్లో దోశలు మొదటి స్థానంలో ఉంటాయి.

Peanut Laddu with Atukulu: పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

పిల్లలు ఎదుగుతున్న దశలో వారికి సరైన పోషకాహారం అందించడం అత్యంత కీలకం.