NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్
    'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్
    1/3
    క్రీడలు 1 నిమి చదవండి

    'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 07, 2023
    10:20 am
    'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్
    కోహ్లీకి స్టెప్పులు నేర్పిస్తున్న బాద్‌షా

    ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తన కుమార్తె సహానా ఖాన్ కూడా వచ్చారు. అయితే ఆర్సీబీపై విజయం సాధించిన తర్వాత కేకేఆర్ జట్టును అభినందించేందుకు షారూక్ మైదాంనలోకి దిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని చూసిన షారూక్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. మైదానంలో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు సందడి చేశారు. దీంతో షారూక్, కోహ్లీ అంటూ ప్రేక్షకులు నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.

    2/3

    81 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

    షారుక్ తన సూపర్ హిట్ మూవీ పఠాన్‌లోని 'జుమ్ జో పఠాన్' పాటకు కోహ్లీకి స్టెప్‌లను నేర్పించాడు. కోహ్లీని షారుక్ అనుకరిస్తూ స్టెప్‌లేయడంతో ఫ్యాన్స్ జోష్‌తో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ విషయానికొస్తే..205 పరుగుల లక్ష్యానికి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు, సూయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్ధుల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.

    3/3

    మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ, షారుక్

    This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
    How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU

    — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విరాట్ కోహ్లీ
    ఐపీఎల్

    విరాట్ కోహ్లీ

    ఈసారీ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పక్కా : ఆశోక్ చోప్రా క్రికెట్
    ఐపీఎల్‌లో తొలి భారతీయ క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ సంచలన రికార్డు ఐపీఎల్
    టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ క్రికెట్
    కోహ్లీ ఓ అహంభావి.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ క్రికెట్

    ఐపీఎల్

    స్పిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ విలవిల.. కోల్‌కతా భారీ విజయం కోల్‌కతా నైట్ రైడర్స్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం కోల్‌కతా నైట్ రైడర్స్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? కోల్‌కతా నైట్ రైడర్స్
    IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం లక్నో సూపర్‌జెయింట్స్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023