NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
    హైదరాబాద్ పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

    IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 18, 2023
    11:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

    బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషాన్ (38) వేగంగా ఆడారు. ముఖ్యంగా నాలుగు మ్యాచ్ ల్లో విఫలమైన కామెరూన్ గ్రీన్ (64) అర్ధ సెంచరీతో చెలరేగాడు.

    దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన

    సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది.

    details

    రాణించిన ముంబై బౌలర్లు

    సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ 2, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలా ఓ వికెట్ తీశారు.

    లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్(48), క్లాసెన్(36), మార్క్రమ్ 22 పరుగులతో రాణించినా.. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.

    ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మెరిడిత్, పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    ముంబయి ఇండియన్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఐపీఎల్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది? గుజరాత్ టైటాన్స్
    IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్ ఎంఎస్ ధోని
    పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్! సంజు శాంసన్
    IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం? ఎంఎస్ ధోని

    ముంబయి ఇండియన్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..? క్రికెట్
    WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025