NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే!
    తదుపరి వార్తా కథనం
    క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే!
    అభిమానుల కోసం ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్

    క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 02, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రికెట్ అభిమానులకు జియో తీపికబురును అందించింది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పెద్ద స్క్రీన్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఎన్నో వేల మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

    టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక డిజిటల్ రైట్స్ హోల్డర్ జియో సినిమా దేశ వ్యాప్తంగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లను చేస్తోంది.

    ఇప్పటికే వడోదర, కర్నూల్, బర్దామాన్, జలగావ్, వారణాసి, కర్నాల్, తూతూకుడి వంటి ప్రాంతాల్లో ఈ ఈవెంట్లను ఏర్పాటు చేశారు. టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్య్లో జియో సినిమా ద్వారా నాలుగు వీకెండ్ మ్యాచ్ లు లైవ్ స్ట్రీమింగ్ లో చూడొచ్చు.

    Details

    13 రాష్ట్రాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్

    దాదాపుగా 35 పట్టణాల్లో స్టీమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఇప్పటికే కంపెనీ స్పష్టం చేసింది. మొట్టమొదటి సారిగా అభిమానులు బయట పెద్ద స్క్రీన్ లో ఆటను వీక్షించడానికి 13 రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

    టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్ అనేది పూర్తిగా ఉచితంగా చూడొచ్చు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.

    జియో సినిమా యాప్ ద్వారా కూడా క్రికెట్ అభిమానులు వారికి నచ్చిన టీమ్ ఆటను వీక్షించొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో
    ఐపీఎల్

    తాజా

    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర
    Masood Azhar: ఉగ్ర‌వాది మ‌సూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే అవ‌కాశాలు పాకిస్థాన్
    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం  స్టాక్ మార్కెట్

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్

    ఐపీఎల్

    IPL 2023 :  చైన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ ఫైట్ చైన్నై సూపర్ కింగ్స్
    IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఆర్సీబీ ఆటగాళ్ల హవా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    హైదరాబాద్‌తో పోరుకు ముందు చైన్నై సూపర్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ రీ ఎంట్రీ! చైన్నై సూపర్ కింగ్స్
    రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్ వీరేంద్ర సెహ్వాగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025