కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు: వార్తలు

KCR to Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనబోతున్నారని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

KCR: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకత్వానికి సూచించారు.

Telangana: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ షాక్.. జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు 

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈడీ పెద్ద షాక్ ఇచ్చింది.

27 Jun 2024

తెలంగాణ

Telangana: కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా  

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

KCR: విచారణ కమిషన్‌ ముందు హాజరు కాలేనన్న కేసిఆర్

విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు.

KCR Protest: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు.. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది.