Page Loader
RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు 
చెన్నై లక్ష్యం 203పరుగులు

RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 27, 2023
09:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ దూకుడుకు ధృవ్ జూరుల్, జోస్ బట్లర్ ఆట తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. స్కోరు బోర్డు వివరాలు: యశస్వి జైశ్వాల్: 77పరుగులు (43బంతులు, 8ఫోర్లు, 4సిక్సర్లు) జోస్ బట్లర్: 27పరుగులు (21బంరులు, 4ఫోర్లు) ధృవ్ జూరెల్: 34పరుగులు (15బంతులు, 3ఫోర్లు, 2సిక్సర్లు) దేవ్ దత్ పడిక్కల్: 27పరుగులు (13బంతులు, ఫోర్లు) సంజూ శాంసన్: 17పరుగులు (17బంతులు 1 ఫోర్) హిట్మేయర్: 8పరుగులు (10బంతులు)

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్