NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై
    తదుపరి వార్తా కథనం
    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై
    92 పరుగులు చేసిన డెవిన్ కాన్వే

    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.

    చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చైన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరును చేసింది.

    ఓపెనర్ డెవిన్ కాన్వే 52 బంతుల్లో 92 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

    చైన్నై ఓపెనర్లు డెవిన్ కాన్వే, గైక్వాడ్ తొలి వికెట్ కు 86 పరుగులు జోడించారు. గైక్వాడ్ 31 బంతుల్లో 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

    పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, సామ్ కర్రన్, సికిందర్ రాజా తలా ఓ వికెట్ సాధించారు.

    Details

    చివర్లో ధోని మెరుపులు

    పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, సామ్ కర్రన్, సికిందర్ రాజా తలా ఓ వికెట్ తీశారు.

    అయితే అర్షదీప్ వేసిన 14 ఓవర్లలో చివరి బంతికి దూబే28(17) ఔట్ అయ్యాడు. మెయిన్ అలీ(10), రవీంద్ర జడేజా(12) పరుగులతో రాణించారు.

    జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి దిగిన ధోని కేవలం నాలుగు బంతుల్లో 13 పరుగులు చేసి చెలరేగాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    ఐపీఎల్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    చైన్నై సూపర్ కింగ్స్

    Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా ఐపీఎల్
    భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ క్రికెట్
    వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..! క్రికెట్
    IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం ఐపీఎల్

    ఐపీఎల్

    టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే చైన్నై సూపర్ కింగ్స్
    IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు  లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025