అహ్మదాబాద్: వార్తలు
NEET UG 2026 Cyber Fraud: నీట్ పోర్టల్‌లోకి చొరబడి.. రీఫండ్‌లు కాజేసిన యువకుడు..
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా నీట్ పోర్టల్‌లో మరో భద్రతా లోపం బయటపడింది.
Air India: ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంపై కొత్త సందేహాలు.. RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం
దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
NEET-UG re-exam: NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి CRPF,CISF
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
Air India crash site: అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంపై వివాదం.. హాస్టల్ నిర్మాణానికి కుటుంబాల అభ్యంతరం
ఎయిర్ ఇండియా AI171 అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తికానున్న వేళ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబాల్లో ఆవేదన రేకెత్తిస్తోంది.
First Bullet Train: భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ డిజైన్ విడుదల
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన డిజైన్‌ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.
Air India Crash: చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొని.. ప్రయాణికుల కోసం చివరి వరకూ పోరాటం చేసిన పైలట్
అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.
Holi 2026: రంగుల హోలీకి రాష్ట్రాల వారీగా ప్రత్యేక సంప్రదాయాలు
హోలీ అనేది రంగుల సంబరంగా గుర్తింపు పొందిన పండుగ.
Bomb threat: గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. నోయిడా,అహ్మదాబాద్‌లో కలకలం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్ వేదికగా అహ్మదాబాద్.. ధృవీకరించిన కామన్వెల్త్ స్పోర్ట్
అహ్మదాబాద్ నగరం 2030కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అధికారికంగా దక్కించుకుంది.
Ahmedabad: 2036 ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న అహ్మదాబాద్.. ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను ఎలా నిర్మిస్తోందంటే..
2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ను సిఫారసు చేసిన కామన్‌వెల్త్ స్పోర్ట్స్ కమిటీ నిర్ణయం తర్వాత, దేశం మొత్తం దృష్టి ఇప్పుడు 2036 ఒలింపిక్ గేమ్స్‌పై పడింది.
Air India Crash: విమాన ప్రమాదంలో కాలిపోయిన శిశువును తన చర్మంతో బతికించిన తల్లి!
జూన్ 12న అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఏఐ-171 విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Air India Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పౌరులకు సంబంధించి ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది.
Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక విడుదల.. పైలట్ల మధ్య చివరి సంభాషణ ఇదే!
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదానికి ఇంధన స్విచ్ లోపం కారణమా?
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయే ముందు ఇంధన నియంత్రణ స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున కదిలించారా అనే దానిపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Ahmedabad : అహ్మదాబాద్‌లో రథయాత్రలో అపశృతి.. అదుపు తప్పిన ఏనుగు.. తొక్కిసలాట
గుజరాత్‌లోని గోల్‌వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది.
Ahmedabad: అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ఇటీవల వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి.
Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 274కి చేరిన మృతులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం మరిన్ని ప్రాణాలను తీసింది.
Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు సంతాపం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం ప్రమాదవశాత్తు కూలిపోయింది.
Air India Plane Crash: విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది.
Air India Flight Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు గుజరాత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Ratan Mohini Dadi: బ్రహ్మ కుమారీస్ చీఫ్ రతన్ మోహిని దాదీ కన్నుమూత
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అధిపతి, రాజయోగిని రతన్ మోహిని దాదీ మంగళవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో పరమపదించారని బ్రహ్మకుమారీస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ తన 2024 సంవత్సరపు ఒక ఏడాది MBA (PGPX) ప్లేస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసింది.
Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన
అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
World Cup Final: టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241 పరుగులు
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్
అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
World Cup guest: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథులు వీరే
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.
World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
World Cup final preview: టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందా?
ఈ ప్రపంచ కప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా ఒకవైపు.. ఐదుసార్లు వరల్ట్ కప్‌ను నెగ్గిన ఆస్ట్రేలియా మరోవైపు.. వెరసి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదకగా ఆదివారం జరగనున్న నిర్ణయాత్మక పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు
అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది.
World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే..
అహ్మదాబాద్‌లో ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.
India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో
ప్రపంచ కప్ 2023 గ్రాండ్ ఫినాలే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనుంది.
IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
Fake World Cup Ticket: అహ్మదాబాద్: భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో త్వరలో జరగనున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించిన 50 నకిలీ టిక్కెట్లను ముద్రించి రూ.3 లక్షలకు విక్రయించిన నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళపై ఆమె వ్యాపార భాగస్వామి దారుణంగా దాడి చేసి, ఆమె జుట్టుతో లాగి, కొట్టారు.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 9 మంది మరణించారు.
కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?
అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.
దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.
ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.
3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.
ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.