NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
    క్రీడలు

    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ

    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 13, 2023, 11:27 am 1 నిమి చదవండి
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
    టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన భర్తను ప్రశంసించిన అనుష్క

    ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు. విరాట్ ఆటతీరుపై అనుష్క స్పందిస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విరాట్ అనారోగ్యంతో ఉన్నా కూడా అతని ఫామ్‌ అలానే ఉందని మెచ్చుకుంది. ఆదివారం టెస్ట్ మ్యాచ్ నుండి విరాట్ వీడియోను పంచుకుంటూ, అతని ప్రశాంతత అనారోగ్యంతో ఉన్నా ఆడనిస్తుంది అదే నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది అంటూ పోస్ట్ చేసింది.

    భర్త ప్రశంసిస్తూ అనుష్క పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ స్టోరీ

    Anushka Sharma's Instagram story. pic.twitter.com/Pb7HYTLcDx

    — Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2023

    విరాట్ కోహ్లీ 141 ఇన్నింగ్స్‌ల్లో 27 టెస్టు సెంచరీలు సాధించారు

    అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు 59 పరుగులతో కోహ్లీ ఆటను తిరిగి ప్రారంభించాడు. అతని 141 ఇన్నింగ్స్‌ల్లో 27 టెస్టు సెంచరీలు సాధించాడు. టెస్ట్ మ్యాచ్‌కు ముందు, విరాట్, అనుష్క ఉజ్జయిని ఆలయాన్ని సందర్శించారు. దంపతులు తమ కుమార్తె వామికతో కలిసి తరచుగా దేవాలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు. అనుష్క, విరాట్ కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత 2017 లో ఇటలీలో ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో వారికి కుమార్తె వామికా కోహ్లీ జన్మించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    క్రికెట్
    నరేంద్ర మోదీ
    విరాట్ కోహ్లీ
    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    క్రికెట్

    సెంచరీలు బాదిన కోహ్లీ, గిల్ కన్నా.. అతడే ఐపీఎల్లో బెస్ట్ ప్లేయర్ : డివిలియర్స్ ఐపీఎల్
    బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ! ఐపీఎల్
    అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్! రోహిత్ శర్మ
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు విరాట్ కోహ్లీ

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ

    విరాట్ కోహ్లీ

    ముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం సౌరబ్ గంగూలీ
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే! ఐపీఎల్
    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్

    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం అరుణ్ జైట్లీ స్టేడియం
    రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా జడేజా
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..! క్రికెట్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023