NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల 
    తదుపరి వార్తా కథనం
    IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల 
    121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల

    IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    03:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ తన 2024 సంవత్సరపు ఒక ఏడాది MBA (PGPX) ప్లేస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసింది.

    ఈ ఏడాది సుమారు 121 మంది విద్యార్థులు వివిధ రంగాలకు చెందిన 105 కంపెనీల నుండి ఆఫర్‌లను అంగీకరించారు.

    IIM అహ్మదాబాద్ 2011 నుండి ఆడిట్ చేయబడిన ప్లేస్‌మెంట్ రిపోర్టును సమర్పించిన భారతదేశంలోని మొదటి మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తించారు.

    ఈ ఏడాది PGPX ప్రోగ్రామ్‌కు పెరిగిన డిమాండ్ దాని వైవిధ్యాన్ని సూచిస్తూ, తిరిగి వచ్చే కొత్త రిక్రూటర్‌ల కలయిక కొనసాగిందని ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

    Details

    35శాతం నియమించుకున్న కన్సల్టింగ్ సంస్థలు

    కన్సల్టింగ్ రంగం నార్త్, IT సేవలు, BFSI, మరియు ఆరోగ్య సంరక్షణ తర్వాత ప్రధానంగా ఉన్నాయని రిపోర్టు తెలిపింది.

    కన్సల్టింగ్ సంస్థలు 35% మంది విద్యార్థులను నియమించగా, ఐటీ 18శాతం, BFSI 11శాతం, ఆరోగ్య సంరక్షణ 10శాతం మంది విద్యార్థులను నియమించాయి.

    ప్రపంచ ఆర్థిక మందగమనం ఈ ఏడాది PGPX గ్రాడ్యుయేట్‌లకు సవాళ్లను అందించింది.

    గతేడాది అందించిన రికార్డు రూ. 1.08 కోట్లతో పోలిస్తే, అత్యధిక జీతం తగ్గి రూ. 54.8 లక్షలకు చేరింది.

    మధ్యస్థ జీతం 2023లో రూ.33 లక్షల నుండి 2024లో రూ.35 లక్షలకు పెరిగింది.

    Details

    అద్భుతమైన పనితీరును కన్పిస్తున్నాయి

    ఈ ఏడాది MBA (PGPX) ప్లేస్‌మెంట్‌లు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయని ప్లేస్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి పేర్కొన్నారు.

    సవాలుగల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ ప్రోగ్రామ్‌పై పరిశ్రమ చూపుతున్న స్థిరమైన విశ్వాసాన్ని స్పష్టంగా వివరిస్తాయని వ్యాఖ్యానించారు.

    విద్యార్థులు భారతీయ, అంతర్జాతీయ రిక్రూటర్లచే సీనియర్ లీడర్‌షిప్, మిడిల్ మేనేజ్‌మెంట్ పాత్రలను కోరుతున్నారు.

    చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, ప్రోగ్రామ్ హెడ్, ప్రొడక్ట్ హెడ్ మరియు కన్సల్టెంట్ వంటి కీలక పాత్రల కోసం విద్యార్థులను నియమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అహ్మదాబాద్
    ఇండియా

    తాజా

    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి
    Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?  హరిహర వీరమల్లు
    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    అహ్మదాబాద్

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్

    ఇండియా

    Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం ఉత్తర్‌ప్రదేశ్
    Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి! ఆంధ్రప్రదేశ్
    Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి తెలంగాణ
    Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025