
IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అనారోగ్యం నుంచి కోలుకున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో జట్టుతో కలుస్తున్నట్లు రోహిత్ చెప్పారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(C), రిజ్వాన్(w), షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జట్టులోకి గిల్
Rohit Sharma flips the coin and India have elected to field first 🏏
— ICC Cricket World Cup (@cricketworldcup) October 14, 2023
Shubman Gill returns to the playing XI 👊#CWC23 | #INDvPAK 📝: https://t.co/lXgEd1FCKN pic.twitter.com/RklSPsBuAW