NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు
    తదుపరి వార్తా కథనం
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు
    ఆంథోనీ మార్చి 8 నుండి 11 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు

    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 06, 2023
    06:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

    ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తన 4 రోజుల భారతదేశ పర్యటన కోసం మార్చి 8న ఇక్కడకు రానున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానితో కలిసి మ్యాచ్ చూడాలని నిర్ణయించుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ మ్యాచ్ ఇప్పుడు కీలకంగా మారింది.

    భారతజట్టు

    ఈ స్టేడియంలో పిచ్ గురించి చర్చ ఆసక్తికరంగా మారింది

    తొలి రెండు టెస్టులు గెలిచి ఇండియా 2-0 ఆధిక్యం సంపాదించగా.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది ఇక చివరిదైన నాలుగో టెస్టులో గెలిస్తే ఈ ట్రోఫీని వరుసగా నాలుగోసారి గెలిచిన రికార్డు భారతజట్టుకు సొంతమవుతుంది. ఇప్పుడు ఆడుతున్న స్టేడియం 2021లో నరేంద్ర మోదీ స్టేడియంగా మారిన తర్వాత ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతజట్టు గెలిచింది.

    ఈ స్టేడియంలో పిచ్ గురించి చర్చ ఆసక్తికరంగా మారింది. మూడు టెస్టుల్లోనూ బ్యాటర్లకు ప్రతికూలంగా ఉండే పిచ్ లు ఉన్నాయి అయితే తొలి రెండు టెస్టులు భారతజట్టుకు అనుకూలించినా మూడో టెస్టులో మాత్రం దారుణ వైఫల్యంతో ఓటమికి కారణమయింది పిచ్.

    జట్టు కెప్టెన్ రోహిత్ ఇటువంటి స్పిన్ పిచ్ లు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    భారత జట్టు
    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    క్రికెట్

    Ravindra Jadeja Record: లెజెండరీ ప్లేయర్స్ సరసన రవీంద్ర జడేజా జడేజా
    Irani Cup: 33 ఏళ్ల రికార్డును ఇరానీ కప్‌లో బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్ రంజీ ట్రోఫీ
    Indore Test: 11 పరుగుల వ్యవధిలో ఆరుగురు ఔట్.. ఆసీస్ 197 ఆలౌట్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ వెస్టిండీస్

    భారత జట్టు

    80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్ క్రికెట్
    Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు జస్పిత్ బుమ్రా
    హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్ క్రికెట్
    సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్ క్రికెట్

    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది క్రికెట్
    స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..? క్రికెట్
    తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025