తదుపరి వార్తా కథనం

RR vs GT గుజరాత్ బౌలర్ల చేతిలో రాజస్థాన్ బ్యాటర్లు విలవిల; 118పరుగులకే ఆలౌట్
వ్రాసిన వారు
Sriram Pranateja
May 05, 2023
09:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన రాజస్థాన్, గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5ఓవర్లలో అందరూ ఔటయ్యి 118 పరుగులే మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3వికెట్లతో చెలరేగిపోయాడు. మిగిలిన వారిలో నూర్ అహ్మద్ 2వికెట్లు, షమీ, హార్దిక్ పాండ్యా, జోషువా లిటిల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
రాజస్థాన్ బ్యాటర్లలో సంజూ శాంసన్30, పరుగులు బౌల్ట్ 15, యశస్వి 14 పరుగులు చేసారు.