NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!
    నేడు చైన్నైతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్

    CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. చైన్నై 11 మ్యాచ్ లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

    ఇక ఢిల్లీ 10 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించగా, ఢిల్లీ జట్టు గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీపై వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

    ఇరుజట్లు ఇప్పటివరకూ 27 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఇందులో చైన్నై 17 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ పది మ్యాచ్ ల్లో నెగ్గింది.

    Details

    ఢిల్లీ, చైన్నై జట్టులోని సభ్యులు

    ఢిల్లీ ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎలాగైనా ఓడించాలని చెన్నై జట్టు భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    చెన్నై సూపర్ కింగ్స్ (CSK): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, ధోని (c & wk), దీపక్ చాహర్, పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

    ఢిల్లీ క్యాపిటల్స్ (DC): వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఢిల్లీ క్యాపిటల్స్
    ఐపీఎల్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఢిల్లీ క్యాపిటల్స్

    WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ క్రికెట్
    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే క్రికెట్

    ఐపీఎల్

    RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం  రాజస్థాన్ రాయల్స్
    PBKS vs LSG: లక్నో ధాటికి పంజాబ్ బౌలర్లు విలవిల: 258పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసిన లక్నో  క్రీడలు
    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై చైన్నై సూపర్ కింగ్స్
    PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025