NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RCB vs DC: బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 
    తదుపరి వార్తా కథనం
    RCB vs DC: బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 
    బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

    RCB vs DC: బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 06, 2023
    11:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 7వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ విజయం సాధించింది.

    మొదట బ్యాంటింగుకు దిగిన బెంగళూరు జట్టు 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 181పరుగులు చేసింది.

    182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ, ఫిలిఫ్ సాల్ట్ దూకుడుతో అవలీలగా 16.4ఓవర్లలోనే 187పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ, ఐపీఎల్ లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచులో అర్థ సెంచరీతో విరాట్ రాణించినా కూడా ఫలితం లేకుండా పోయింది.

    Details

    స్కోరు వివరాలు 

    మొదట బ్యాటింగుకు దిగిన బెంగళూరు బ్యాటర్లలో, కోహ్లీ 55పరుగులు(46బంతుల్లో 5ఫోర్లు), డుప్లెసిస్ 45పరుగులు (32బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్), లోమ్రోర్ 54పరుగులు (29బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) చేసారు.

    ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2వికెట్లు, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

    ఇక ఢిల్లీ బ్యాటర్లలో ఫిలిఫ్ సాల్ట్ 87పరుగులు(45బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్లు), రైల్ రొసో 35(22బంతుల్లో 1-హోరు, 3సిక్సర్లు), మిచెల్ మార్ష్ 26 (17బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్), డేవిడ్ వార్నర్ 22(14బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్) పరుగులు చేసారు.

    బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, కరణ్ శర్మ, హాజెల్ వుడ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్

    ఐపీఎల్

    ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం క్రికెట్
    కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం! విరాట్ కోహ్లీ
    డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే బీసీసీఐ
    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు అహ్మదాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025