NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..? 
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..? 
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

    IPL 2023: ఫ్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఇవే..? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 15, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు 12 మ్యాచులు ఆడేశాయి. ఇక ప్లే ఆఫ్స్ దగ్గర పడుతుండటంతో జట్లన్నీ గెలుపు మీద ఫోకస్ చేస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కోసం అయా జట్ల మధ్య పోటీ బలంగా ఉంది.

    మే14న రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫ్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    గుజరాత్ టైటాన్స్ జట్లు 12 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచులలో ఒకటి గెలిస్తే గుజరాత్ ఫ్లేఆఫ్ కు అర్హత సాధించనుంది.

    చైన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయినా మరో మ్యాచ్ లో గెలవాల్సి ఉంటుంది.

    Details

    ఆర్సీబీ రెండు మ్యాచుల్లోనూ నెగ్గితే ఫ్లేఆఫ్స్ కు ఛాన్స్!

    ముంబై ఇండియన్స్ 12 మ్యాచుల్లో 7 విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిస్తే ఫ్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

    లక్నో సూపర్ జెయింట్స్ 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో లక్నో విజయం సాధిస్తే ఫ్లేఆఫ్ కు చేరనుంది.

    బెంగళూరు 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అయితే మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ తప్పక నెగ్గాల్సి ఉంటుంది.

    రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ రాజస్థాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

    పంజాబ్ కింగ్స్ కూడా మిగిలిన రెండు మ్యాచ్ లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఐపీఎల్

    SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి కోల్‌కతా నైట్ రైడర్స్
    RR vs GT గుజరాత్ బౌలర్ల చేతిలో రాజస్థాన్ బ్యాటర్లు విలవిల; 118పరుగులకే ఆలౌట్  క్రీడలు
    RR vs GT: తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం గుజరాత్ టైటాన్స్
    MI vs CSK ముంబై ఇండియన్స్ పై సునాయాసంగా గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్  క్రీడలు

    క్రికెట్

    పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్
    NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్ శ్రీలంక
    వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం ప్రపంచం
    వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025