English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RR Vs RCB: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్
    తదుపరి వార్తా కథనం
    RR Vs RCB: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్
    రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించిన ఆర్సీబీ

    RR Vs RCB: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 14, 2023
    07:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయకపోయినా.. బౌలింగ్ లో మాత్రం అద్భుతంగా రాణించింది.

    స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ ను కేవలంలో 59 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఆర్సీబీ 112 పరుగులతో విజయఢంకా మోగించింది. రన్ రేట్ ను భారీగా పెంచుకొని ఫ్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ (55), మాక్స్ వెల్ (54), రావత్ (29) పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆసీఫ్, జంపా రెండు వికెట్లతో రాణించారు.

    Details

    రాజస్థాన్ ఘోర ఓటమి

    లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కి ఆరంభంలోని ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), జోస్ బట్లర్(0) డకౌట్ తో పెవిలియానికి చేరాడు.

    ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కెప్టెన్ సంజు శాంసన్(4), జో రూట్ (10) పూర్తిగా నిరాశపరిచారు.

    సిమ్రాన్ హిట్మేయర్ 19 బంతుల్లో 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియానికి క్యూ కట్టారు. దీంతో రాజస్థాన్ 59 పరుగులతో ఘోరంగా ఓడిపోయింది.

    ఆర్సీబీ బౌలర్లలో వేన్ పార్నెల్ 3 తో విజృంభించగా.. బ్రాస్ వెల్, కరణ్ శర్మ తలా రెండు వికెట్లతో రాణించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ఐపీఎల్

    తాజా

    Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్! కీర్తి సురేష్
    India-US Trade Deal: భారత్‌-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్‌ డీల్‌..!  వాణిజ్యం
    Donald Trump: ఆందోళనకారులకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. బలప్రయోగం తప్పదన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
    Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి! కేంద్ర ప్రభుత్వం

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్

    లివింగ్ స్టోన్, జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్ ముంబయి ఇండియన్స్
    MI vs PBKS : కొండంత లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్  ముంబయి ఇండియన్స్
    విజయంతో పైకొచ్చిన ముంబాయి.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ లో స్వల్ప మార్పులివే! ముంబయి ఇండియన్స్
    IPL 2023: లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ లోకి వెస్టిండీస్ హిట్టర్ కోల్‌కతా నైట్ రైడర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025